Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Endhuko Emo Full Video Song (4k) Upscaled | Dolby Audio 5.1 | Rangam Movie [ Telugu ] в хорошем качестве

Endhuko Emo Full Video Song (4k) Upscaled | Dolby Audio 5.1 | Rangam Movie [ Telugu ] 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Endhuko Emo Full Video Song (4k) Upscaled | Dolby Audio 5.1 | Rangam Movie [ Telugu ]

Song Name: Endhuko Emo Album/Movie: Rangam (2011) Singer(s): Aalap Raju, Prashanthini, Sricharan, Emcee Jesz Lyrics Writer(s): Vanamali Music Director(s): Harris Jayaraj Actor(s): Jiiva, Karthika Cinematography : Richard M. Nathan Edited by : Anthony Music by : Harris Jayaraj Production company : RS Infotainment Distributed by : Red Giant Movies Release date : 22 April 2011 Running time : 165 minutes Country : India Budget : ₹20 crore[1][2] Box office : ₹50 crore[1][2] Music Label Owner : Aditya Music Copyright Owner : Aditya Music _________________________________________________ Song Lyrics:- ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెలి దూరమయ్యె వరసే, రేయి కలలుగా విరిసే ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే చిన్ని గుండెనేదో తొలిచే, ఒంటరిగ నను విడిచే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం... ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఉదయం నువ్వు నేను ఒక యంత్రమ కాలం నడిపే ఓ మహిమా ప్రేమా ముద్దులిడిన ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరిగెడుతున్నా సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే నవ్వుల్తో చంపే మాయే చాల్లే ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే నువ్వు నేను ఒక యంత్రమ కాలం నడిపే ఓ మహిమా ప్రేమా లెట్స్ గో వావ్ వావ్... తూనీగల్లే తెలుగమ్మాయి ఎందుకో ఏమో దే లుక్ అండ్ సో మరువనన్నది నా మది మరి మరి నీ మనసే లవ్లీ చెప్పకనే చెప్పెను ప్రేమ ఇద్దరి చూపులే వంతెన ప్లేయ్డ్ లుక్ లైక్ ఎ సింగల సింగల నాటి లుక్ లిచ్చే ఈ వేళా ప్లేయ్డ్ లుక్ లైక్ ఎ సింగల సింగల నన్ను చుట్టు ముట్టే వెన్నెలా ప్లేయ్డ్ లుక్ లైక్ ఎ సింగల సింగల నాటి లుక్ లిచ్చే ఈ వేళా ప్లేయ్డ్ లుక్ లైక్ ఎ సింగల సింగల నన్ను చుట్టు ముట్టే వెన్నెలా నిలవనీక నిను తెగ వెతికే కనులకిన్ని తపనలు ఏంటో ఎన్ని సడులు వినపడుతున్నా వీడిపోదు నీ పలుకేంటో కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందాను కలే కల్లలయ్యే వేళ కన్నీరై పోతాను నీడనే దోచే పాపే నేను ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే ఒహో... ఏమో గుండె దరువులు వేసే అల్ రైట్ కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం... ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం... ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం... ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం... ఏమో..💕☺️ _________________________________________________ Copyrights of these songs are owned by their respective owners.. _________________________________________________    / @alwaysshivachannel   #jiiva #endhukoemo4kvideosong #karthika #rangam #endhukoemo #endhukoemosong

Comments