У нас вы можете посмотреть бесплатно పరదేశి ఓ పరదేశి || Pastor K.Rajababu live song || Paradesi O Paradesi или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
పరదేశీ.....ఓ పరదేశీ.... ఎటుచూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము ఈ నాటికైనా యేసయ్యను చేరుకోనుటే న్యాయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము } 4 కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా } 2 కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినా అన్నదమ్ములే నీకై కలవరించినా అలమటించినా..... బంధువులంతా బ్రతిమాలినా ఆత్మీయులే అడ్డగించినా...|| ఏనాటి || ఫ్యాక్టరీలు ఉన్న మోటరు కారులెన్ని ఉన్నా } 2 పొలాలెన్ని ఉన్నా ఇళ్లస్థలాలెన్ని కొన్నా అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా సిపాయివైనా కసాయివైనా బికారివైనా ఏకాకివైనా|| ఏనాటి || తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా } 2 నాయకత్వమున్న ఎంతటి ప్రేమతత్వమున్న విద్యావేత్తవైనా...తత్వవేత్తవైనా... ఎంతటి శాస్త్రవేత్తవైనా... థీయిస్టువైనా ఎథిస్టువైనా మార్కిస్టువైనా కోపిష్టివైనా|| ఏనాటి ||