Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб E179 |ఈ ఏడాది ఆకు నాణ్యత పెరిగింది | | @GramaBazaar |Tobacco | 94912 78836, 833 1800 100 в хорошем качестве

E179 |ఈ ఏడాది ఆకు నాణ్యత పెరిగింది | | @GramaBazaar |Tobacco | 94912 78836, 833 1800 100 3 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



E179 |ఈ ఏడాది ఆకు నాణ్యత పెరిగింది | | @GramaBazaar |Tobacco | 94912 78836, 833 1800 100

రవి బాబు - ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా పర్చూరు మండలం కొమర్నేనివారి పాలెంలో రైతు రవిబాబు పొగాకు సాగు చేస్తున్నారు. తన సొంత పొలంతో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు పండిస్తున్నారు. పొగాకులో ఆకు నాణ్యతను బట్టి ధర నిర్ణయించబడుతుంది. వివిధ కారణాలు ప్రకృతి వైపరిత్యాలు వంటివి ఎదురైనప్పడు దెబ్బతిని.. గిట్టు బాటు ధర రాదు. దీనికి తోడు చీడపీడల తాకిడి అధికంగానే ఉంటుంది. ఈ పంట సమస్యలన్నీ రైతుకు తలనొప్పిగా మారాయి. ఈ సమయంలో తమ బంధువు ఒకరు పొగాకు పంటకు నెమ్‌జాప్‌, గ్రోత్‌ఫిట్‌ తెప్పించుకుని వాడి.. ఉత్తమ ఫలితాలు సాధించారు. తమ పొగాకు మొక్కలు సైతం గిడసబారి ఆకులు విప్పారక పోవటం వంటివి గమనించి... తాను నెమ్‌జాప్‌, గ్రోత్‌ఫిట్‌ ॥కషాయాలు వాడానని... మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఆకు మందంగా..తాజాగా ఉందని రవిబావు తెలిపారు. అది పోతే పొగాకులో అతి పెద్ద సమస్య అయిన మల్లె కూడా ఈ కషాయాలు వాడిన చోట అదుపులో ఉందని హర్షం వ్యక్తం చేశారు.

Comments