Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб తోటలోనే 2 చెరువులు, కందకాలు || భూగర్భ బోర్లు వాడటం లేదు || Water Ponds in Farm || Srinivasa Rao в хорошем качестве

తోటలోనే 2 చెరువులు, కందకాలు || భూగర్భ బోర్లు వాడటం లేదు || Water Ponds in Farm || Srinivasa Rao 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



తోటలోనే 2 చెరువులు, కందకాలు || భూగర్భ బోర్లు వాడటం లేదు || Water Ponds in Farm || Srinivasa Rao

#Raitunestham #Watermanagement గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన శ్రీనివాసరావు 100 ఎకరాల్లో బత్తాయి, మామిడి సాగు చేస్తున్నారు. నీటి ఎద్దడి ఉన్న ఈ ప్రాంతంలో 500 అడుగులు వేసినా బోర్లు పడే పరిస్థితి లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఈ రైతు.. వ్యవసాయ క్షేత్రంలోనే రెండు పెద్ద చెరువులని తవ్వించారు. వీటి ద్వారా నిల్వ చేసుకున్న వర్షపు నీటినే పంటలకు పారిస్తున్నారు. ఈ పద్ధతితో భూగర్భ జలాలు పెరిగి.. పక్క రైతులకి కూాడా సమృద్ధిగా నీరు అందుతోంది. అవకాశం ఉన్న రైతులు, తమ పొలాల్లో కందకాలు, కుంటలు ఏర్పాటు చేసుకోవాలని రైతు శ్రీనివాసరావు సూచిస్తున్నారు. నీటి కుంటలు, కందకాల ఏర్పాటు, నీటి యాజమాన్యం తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం శ్రీనివాస రావు గారిని 99490 99055 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు. -------------------------------------------------- ☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​ ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​... ☛ Follow us on -   / rytunestham​.  . ☛ Follow us on -   / rytunestham​​​​​​   ------------------------------------------------- తోటలో అరుదైన పండ్ల చెట్లు    • తోటలో అరుదైన పండ్ల చెట్లు || Variety ...   6 ఎకరాల్లో చెరకు, నువ్వులు, కొబ్బరి, చిరుధాన్యాలు    • 6 ఎకరాల్లో చెరకు, నువ్వులు, కొబ్బరి, ...   సమగ్ర వ్యవసాయంలో 150 ఆపిల్ బేర్ మొక్కలు    • సమగ్ర వ్యవసాయంలో 150 ఆపిల్ బేర్ మొక్క...   చెట్ల మధ్య తేనె పెట్టెలు    • తేనెటీగల పెంపకం - తేనె ఉత్పత్తి || Ho...   365 ఎకరాల్లో.. 365 రకాల దేశీ వరి    • 365 ఎకరాల్లో.. 365 రకాల దేశీ వరి || N...   ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే    • ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్...   ఇంట్లో పిల్లల్లా గోశాలలో ఆవులు    • ఇంట్లో పిల్లల్లా గోశాలలో ఆవులు || Hom...   సిటీ మధ్య 3 ఎకరాల్లో సమగ్ర సేద్యం    • సిటీ మధ్య 3 ఎకరాల్లో సమగ్ర సేద్యం || ...   ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే    • ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్...   పంట వ్యర్థాలతో పునరుత్పాదక ఉత్పత్తులు    • పంట వ్యర్థాలతో పునరుత్పాదక ఉత్పత్తులు...   ఆకు కూరలు - ఆదాయంలో మేటి    • ఆకు కూరలు - ఆదాయంలో మేటి || బెడ్ తయార...   అన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట    • అన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి...   ఏడాదిలో ఎప్పుడంటే అప్పుడే దిగుబడి    • ఏడాదిలో ఎప్పుడంటే అప్పుడే దిగుబడి || ...   తక్కువ భూమిలో ఎక్కువ పంటలు    • తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ...   అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం    • అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం || An...   365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి    • సమగ్ర వ్యవసాయం || 365 రోజుల్లో ప్రతిర...   చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు    • చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని ని...   3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి    • 3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏ...   పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు    • పొట్టేళ్లు, నాటుకోళ్ల పెంపకం  || Coun...   మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు    • మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా క...   10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా    • 6 నెలలకో బ్యాచ్ తీస్తున్నాం || ఓపిక ఉ...   Music Attributes: The background musics are has downloaded from www.bensound.com and the details are below. 1.Music: bensound-perception Website: www.bensound.com

Comments