Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб how to make nuvvula pachadi నువ్వుల పచ్చడి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం బ్రాహ్మణవంటలు в хорошем качестве

how to make nuvvula pachadi నువ్వుల పచ్చడి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం బ్రాహ్మణవంటలు 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



how to make nuvvula pachadi నువ్వుల పచ్చడి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం బ్రాహ్మణవంటలు

#nuvvulapachad#charepallivantalu#bramhanavantalu how to make nuvvula pachadi నువ్వుల పచ్చడి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం బ్రాహ్మణవంటలు how to make nuvvula pachadi నువ్వుల పచ్చడి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం బ్రాహ్మణవంటలు నువ్వుల పచ్చడి కావలసినపదార్థములు , నువ్వులు , బెల్లం , పచ్చిమిరపకాయలు మెంతిపొడి ధనియాలపొడి , ఇంగువ ,ఆవాలు ,ఆయిల్ , చింతపండు , ఎండుకొబ్బరి ,ఉప్పు , తయారుచేసేవిధానం , ముందుగా నువ్వులు , ఎండుకొబ్బరి , వేయించుకోవాలి తరువాత పచ్చిమిరపకాయలు ,కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి తరువాత వేయించుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు తగినంత చింతపండు రోట్లో వేసి దంచుకోవాలి ఇవి మెదిగిన తరువాత వేయించిన నువ్వులు ఎండుకొబ్బరి వేసుకొని మెత్తగా దంచుకోవాలి తరువాత కొద్దిగా మెంతిపొడి , ధనియాలపొడి ,బెల్లం , వేసుకొని దంచుకోవాలి తరువాత తిరగ బాత , ఆయిల్ ఇంగువ , ఆవాలు ,ఒక ఎండుమిర్చి వేసుకొని కలుపుకొంటే నువ్వులపచ్చడి రెడీ బెల్లం కొద్దిగా ఎక్కువ వేసుకోండి రుచి బాగుంటుంది ,

Comments