Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Dr L Narayana Reddy Farm ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతు నారాయణ రెడ్డి క్షేత్రం в хорошем качестве

Dr L Narayana Reddy Farm ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతు నారాయణ రెడ్డి క్షేత్రం 10 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Dr L Narayana Reddy Farm ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతు నారాయణ రెడ్డి క్షేత్రం

సహజ వ్యవసాయ దిగ్గజం ప్రకృతి సేద్య నడిచే గ్రంథాలయం లాభసాటి పంటల ప్రయోగాలపుట్ట నేల, సూక్ష్మజీవుల గుట్టు తెలిసిన దిట్ట సాగు విజ్ఞానం ఔపోశన పట్టిన మహాజ్ఞాని రైతు ప్రతిభని ప్రపంచానికి చాటిన మేధావి ప్రకృతి సాగు విస్తరణకి కృషిచేసిన ధన్యజీవి వేలమంది రైతులకి శిక్షణ ఇచ్చిన గురువు నారాయణరెడ్డిగారి క్షేత్రం... ఓ ఆదర్శ పాఠశాల ప్రసంగాలు వింటే వ్యవసాయ జ్ఞానం సొంతమైనట్లే బెంగళూరు రూరల్‌ జిల్లా దొడ్డబళ్లాపుర తాలూక మారలేనహళ్లికి సమీపం శ్రీనివాసపురలో క్షేత్రం నాలుగు ఎకరాల పొలం- సుస్థిర సేద్యానికి ప్రతీక లాభసాటి వ్యవసాయ, ఉద్యాన పంటల కలబోత 18-09-1935 వైట్‌ఫీల్డ్‌కి సమీపం వర్తూరులో జననం నాసా శాస్త్రవేత్త పరిచయంతో సాగుపై ఆత్మపరిశీలన వన్‌ స్ట్రా రివల్యూషన్‌ తో మారన ఆలోచన దృక్పథం అప్పటి నుంచి 2019 వరకు కొనసాగిన సాగు ప్రస్థానం

Comments