Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఈ చేపలు ఇగురు వండటం మీకు తెలుసా... సముద్రపుచేప రుచే వేరబ్బా | Patnamlo Palleruchulu в хорошем качестве

ఈ చేపలు ఇగురు వండటం మీకు తెలుసా... సముద్రపుచేప రుచే వేరబ్బా | Patnamlo Palleruchulu 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఈ చేపలు ఇగురు వండటం మీకు తెలుసా... సముద్రపుచేప రుచే వేరబ్బా | Patnamlo Palleruchulu

Join this channel to get access to perks:    / @patnamlopalleruchulu   👇👇 గులివిందలు చేపలు పులుసు వీడియో👇👇    • గుళిగిందలు చేపల పులుసు | Guluginthala...   గులివిందలు అనే సముద్రపు చేపలు ఇగురు వండి చూపించాను, అలాగే పులుసుకి ఇగురికీ మధ్య తేడా ఏమిటి అన్నదికూడా వివరించి చెప్పాను చూడండి. నేను పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా. మర్చిపోయిన ఆరోగ్యకరమైన పాత కాలపు వంటలు, మట్టిపాత్రలతో తయారుచేసి చూపించాలన్నదే నా ముఖ్య ఉద్దేశ్యం. తినే తిండిలోనే ఆరోగ్యం ఉన్నది అని నేను భావించి, ఆరోగ్యకరమైన వంటలుచేస్తూ, తెలియని వాళ్ళకి తెలియచేస్తూ, రాని వాళ్ళకి వంటలు నేర్పిస్తూ, అందరికి ఆరోగ్యాన్ని అందివ్వాలనే ఈ ఛానెల్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ గోదావరి అమ్మని ఆదరించి, అభిమానించే మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు... తెలియచేసుకుంటున్నాను.... ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ Follow Instagram link : https://www.instagram.com/invites/con... Facebook link : https://www.facebook.com/groups/92253... Business & Collaborations [email protected] ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ DISCLAIMER : Please do not use any of my information/photos/videos without my consent #seafoodfishcurry #చేపఇగురు

Comments