У нас вы можете посмотреть бесплатно Wayanad Landslide: కేరళలో కొండచరియల విధ్వంసం ఎందుకు, ఎలా, ఎక్కడ నుంచి మొదలైందంటే... | BBC Telugu или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు మొదట విరిగి పడడం మొదలైనప్పటి నుంచి ఆ తర్వాత అవి ఎలా ప్రయాణించాయో ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించాయో బీబీసీ పరిశీలించింది. పశ్చిమ కనుమల్లో ఎక్కడో ఎత్తులో మొదలైన ఈ విలయం చివరికి చూరల్మల వరకూ ఎలా చేరిందనే దానిపై బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ అందిస్తున్న రిపోర్ట్. Note: ఈ రిపోర్ట్‌లో బీబీసీ ప్రతినిధి తన వివరణలో 'భారతదేశానికి తూర్పు హిమాలయాలు' అనడానికి బదులు 'తూర్పున ఉండే హిమాలయాలు' అని చెప్పారు గమనించగలరు. #WayanadLandslide #Kerala #Landslide #ClimateChange #NaturalDisaster ___________ బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap... వెబ్‌సైట్: https://www.bbc.com/telugu