Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб మేము 3 చోట్ల కొబ్బరి బోండాలు అమ్ముతున్నం | Coconut Business | బతుకు బడి в хорошем качестве

మేము 3 చోట్ల కొబ్బరి బోండాలు అమ్ముతున్నం | Coconut Business | బతుకు బడి 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



మేము 3 చోట్ల కొబ్బరి బోండాలు అమ్ముతున్నం | Coconut Business | బతుకు బడి

దాదాపు 40 సంవత్సరాలుగా కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తున్న కడలి సాయిబాబా గారు ఈ ఇంటర్వ్యూలో తన అనుభవాన్ని వివరించారు. హైదరాబాద్ లోని వనస్థలిపురం-బీఎన్ రెడ్డి నగర్ మధ్య ఉన్న వైదేహీ నగర్లో వీరు కొబ్బరి బోండాలు అమ్ముతున్నారు. సాయిబాబా గారితోపాటు వారి భార్య, కుమారుడు కూడా ఇదే బిజినెస్ చేస్తున్నారని చెప్పారు. పూర్తి వీడియో చూస్తే వారి అనుభవం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని [email protected] మెయిల్ ఐడీకి పంపించండి. ఇంకా మరిన్ని రకాల వ్యాపార అనుభవాలు మరిన్ని తెలుసుకోవడానికి మన బతుకు బడి చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. Title : మేము 3 చోట్ల కొబ్బరి బోండాలు అమ్ముతున్నం | Coconut Business | బతుకు బడి Coconut Bondam Business, Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business #BathukuBadi #CoconutBusiness #కొబ్బరిబోండాం

Comments