Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб SuperK | Slv Mart в хорошем качестве

SuperK | Slv Mart 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



SuperK | Slv Mart

ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత పెద్ద సూపర్ మార్కెట్ చైన్: SuperK కస్టమర్స్ మరియు స్టోర్ పార్టనర్స్ యొక్క ఆశీస్సులతో 7 జిల్లాల్లో 120 కు పైగా స్టోర్‌లతో గణనీయంగా విస్తరించగలిగింది. మా కస్టమర్‌లు మరియు స్టోర్ పార్టనర్‌లతో మేము ఏర్పరచుకున్న ఆత్మీయ సంబంధాలు మా విజయానికి నిదర్శనం. SuperKలో, మేము రోజువారీ కార్యకలాపాలు మరియు నిర్వహణకు చేదోడు అందించడం ద్వారా మా స్టోర్ పార్టనర్‌లకు మద్దతు ఇచ్చి, తద్వారా వారు కస్టమర్‌లకు అసాధారణమైన సేవలను అందించడంపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తాము. మా స్టోర్‌లలో ఒకటైన SuperK - SLV మార్ట్ పెనుకొండ విజయగాథను మీతో పంచుకోవడం మాకు గర్వకారణం. ఈ వీడియోలో, మా సూపర్ పార్టనర్ పార్థసారథి గారు నుండి వారి వ్యాపార వృద్ధికి SuperK ఎలా సహాయపడిందో వినండి. Time stamps 0:00 - Why SuperK Franchise 0:57 - Store Pre Launch Support 1:34 - Store post Launch Support 3:25 - How easy to run supermarket with superK Other Store Partner Testimonials : SuperK Sri hari supermarket Testimonial :    • SuperK | Sri Hari   SuperK RR star mart Testimonial :   • SuperK | RR Star Mart   SuperK GV Satram Testimonial :    • SuperK | GV Satram   SuperK Movtech supermarket :    • SuperK | Movetec   Follow us on : Our Website : https://www.superk.in/ Facebook :   / superksupermarket   Instagram:   / superk_superstores     / superk_stores  

Comments