Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Alpha Omega Aina – అల్ఫా ఒమేగయైన మహిమాన్వితుడా ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna в хорошем качестве

Alpha Omega Aina – అల్ఫా ఒమేగయైన మహిమాన్వితుడా ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna 3 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Alpha Omega Aina – అల్ఫా ఒమేగయైన మహిమాన్వితుడా ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna

#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna #4k #hosannaministries #christiansongs #gospelsongs అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా ||2|| రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా నాతో స్నేహమై నా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా ||2|| ||అల్ఫా|| 1. కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను ||2|| జీవించెద నీ కొరకే హర్షించెద నీలోనే ||2|| ||అల్ఫా|| 2. తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నను చేసెను ||2|| నా స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీకే ||2|| ||అల్ఫా|| 3. నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను ||2|| నా చెలిమి నీతోనే నా కలిమి నీలోనే ||2|| ||అల్ఫా||

Comments