Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб పిండి వడియాలు ఇలా చేసి చూడండి మొదటి సారి చేసినా సరే బాగా వస్తాయి అండి||Biyyam Pindi Vadiyalu в хорошем качестве

పిండి వడియాలు ఇలా చేసి చూడండి మొదటి సారి చేసినా సరే బాగా వస్తాయి అండి||Biyyam Pindi Vadiyalu 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



పిండి వడియాలు ఇలా చేసి చూడండి మొదటి సారి చేసినా సరే బాగా వస్తాయి అండి||Biyyam Pindi Vadiyalu

Hi Frds!! I'm Gowthami.. I'm Going to introduce you new Healthy "N" Tasty recipes.. #BiyyamPindiVadiyalu #RiceFlourVadiyalu బియ్యం పిండి తయారీ విధానము:- బియ్యాన్ని నైట్ అంతా నానపెట్టి ఉదయం కడిగి 1 లేదా 2 రోజులు ఎండలో పెట్టి పిండి మిల్లీలో పిండి ఆడించుకోవాలి అంతే అండి అలాగే పిండి వాడియాలకి ఎప్పుడు కూడా కటికి బియ్యం పిండి వాడకూడదు అంటే పొడి బియ్యం పిండి అన్నమాట , ఇది వాడితే పిండిలో జిగురు ధనం లేక వడియాలు పిండి చిక్కపడదు అలాగే వడియాలు బాగా పలుచగా వస్తాయి ఎండిన తరవాత ముక్కలు అయిపోతాయి Note:- నేను వడియాలకు వాడింది రేషన్ బియ్యాన్ని పిండి ఆడించుకున్నాను అండి 😍😍😍😍😍😍 Tanqq for Watching Plzz subscribe to our channel for more video's

Comments