У нас вы можете посмотреть бесплатно Interview with Aishwarya Ramanathan | 47th Ranker in Civils | Aiming to Serve Needy Dynamically или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
సివిల్స్ 47వ ర్యాంకర్ ఐశ్వర్య రామనాథన్‌తో ముఖాముఖీ...తమిళనాడు, కడలూరుకు చెందిన ఐశ్వర్య రామనాథన్ ఎన్ని వైఫల్యాలు ఎదురైనా, మొక్కవోని పట్టుదలతో శ్రమిస్తే.....విజయం తప్పకుండా దక్కి తీరుతుందనేందుకు ఏటా సివిల్స్ ర్యాంకులు సాధించే విజేతలే నిదర్శనం. అలాంటిది ఏకంగా మొదటి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమంటే మాటలు కాదు. తమిళనాడుకు చెందిన ఐశ్వర్య రామనాథన్....మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్-IRASకు ఎంపికైన....ఇటీవల వెలువడిన ఆల్ ఇండియా సివిల్స్-2020 ఫలితాల్లో 47వ ర్యాంకు కైవసం చేసుకొని మరోసారి సత్తా చాటింది. సొంతరాష్ట్రం తమిళనాట రెండవ ఉత్తమ ర్యాంకర్‌గా నిలిచిన ఐశ్వర్య.... 24 ఏళ్లకే అత్యున్నత సర్వీసు వైపు అడుగులు వేస్తోంది. ఈ విజయగాథ ఆమె మాటల్లోనే #YuvaEtv #EtvAndhraPradesh #EtvTelangana