У нас вы можете посмотреть бесплатно నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో?: క్యాన్సర్ బాధితుడికి ఎన్టీఆర్ వీడియో కాల్ или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి సినీ హీరో ఎన్టీఆర్ (NTR) తాజాగా వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు. ‘‘ధైర్యంగా కోలుకుని బయటకు రావాలి. ‘దేవర’ చూడాలి. సినిమా అనేది తర్వాత నువ్వు ముందు కోలుకుని రావాలి. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి’’ అని ఎన్టీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్ (19) కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడు ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో చనిపోయేలోపు ‘దేవర’ (Devara) చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు ఇటీవల చెప్పారు. సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ తాజాగా కౌశిక్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. అతడికి ధైర్యం చెప్పారు. #eenadu #eenadunews #eenaduvarthalu #ntr