Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб కూలీల ఖర్చు లక్ష వరకు ఆదా అయింది | Multi Purpose Bike Trolley for Farmers | Sathish в хорошем качестве

కూలీల ఖర్చు లక్ష వరకు ఆదా అయింది | Multi Purpose Bike Trolley for Farmers | Sathish 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



కూలీల ఖర్చు లక్ష వరకు ఆదా అయింది | Multi Purpose Bike Trolley for Farmers | Sathish

#Raitunestham #5layerfarming #Biketrolley తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలానికి చెందిన సతీశ్.. 6 ఎకరాల్లో ఐదు అంచెల వ్యవసాయ విధానంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. వ్యవసాయ పనుల కోసం సొంతంగా బైక్ ట్రాలీ తయారు చేశాడు. యూట్యూబ్ లో చూసి తానే రూపొందించాడు. రూ. 10 వేల ఖర్చుతో చేసిన ఈ ట్రాలీ ద్వారా ఇప్పటి వరకు రూ. లక్ష వరకు కూలీల ఖర్చు ఆదా అయిందని రైతు సతీశ్ అంటున్నారు. బైక్ ట్రాలీ, ఉపయోగాలపై మరింత సమాచారం కోసం సతీశ్ గారిని 90107 42459 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు ☛ Subscribe for latest Videos - https://bit.ly/3P0eaOf ☛ latest updates on Agriculture @ https://rythunestham.in/ ☛ Follow us on Facebook -   / raitunestham   ☛ Follow us on Twitter -   / rytunestham   Music Attributes : The background musics are has downloaded from www.bensound.com

Comments