Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలు | కొర్రబియ్యం దోశ | పెసర ఇడ్లీ | Millet Dosa | Green gram idli в хорошем качестве

హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలు | కొర్రబియ్యం దోశ | పెసర ఇడ్లీ | Millet Dosa | Green gram idli 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలు | కొర్రబియ్యం దోశ | పెసర ఇడ్లీ | Millet Dosa | Green gram idli

కొర్రబియ్యం దోశ | Millet Dosa in Telugu కొర్రబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా మంచి పోషక విలువలున్నాయి. దీన్ని అల్పాహారంలో తీసుకుంటే ఒంటికి చాలా బలం చేకూరుతుంది. ఈ కొర్రబియ్యం దోశ అలాంటి ఒక మంచి అల్పాహారం. ఈ రెసిపీని చూసి తప్పకుండా ట్రై చేయండి. #milletdosa #teluguvantalu #healthybreakfast Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... Here's the link to this recipe in English: https://bit.ly/2NvYtC1 తయారుచేయడానికి: 12 గంటలు వండటానికి: 20 నిమిషాలు సెర్వింగులు: 2 కావలసిన పదార్థాలు కొర్రబియ్యం - 1 కప్పు మినపప్పు - 1 / 4 కప్పు మెంతులు - 1 / 4 టీస్పూన్ అటుకులు - 1 / 3 కప్పు నీళ్లు రుచికి సరిపడా ఉప్పు నూనె / నెయ్యి తయారుచేసే విధానం కొర్రబియ్యాన్ని ఆరు గంటలపాటు నానపెట్టాలి మినపప్పుని, మెంతులని కలిపి ఒక బౌల్లో ఆరు గంటలపాటు నానపెట్టాలి అటుకులని పిండి రుబ్బడానికి ముప్పై నిమిషాల ముందు నానపెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి పిండి రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసి ఆరు గంటల పాటు పులియపెట్టాలి పిండి పులిసిన తరువాత ఒక గరిటె తీస్కుని పెనం మీద దోశలు పోసుకోవాలి ఈ కొర్రబియ్యం దోషాలను సాంబార్, చట్నీతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పెసల ఇడ్లీ | Pesala Idli | Green Gram Idli in Telugu ఇడ్లీలు సాధారణంగా టిఫిన్స్లోకి తింటుంటాము. ఇవాళ మేము మీకోసం ఒక మంచి హెల్తీ ఇడ్లీ రెసిపీని మీకు చూపిస్తున్నాము. ఇది పెసర ఇడ్లీ. ఈ వీడియోను చూసి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. #pesaraidli #homecookingtelugu #pesalaidli #greengramidliintelugu #homecooking #homecookingtelugu #hemasubramanian #healthybreakfast #healthyteluguvantalu Link to Chutney recipes playlist: https://bit.ly/2VMZedH Here's the link to this recipe in English: https://bit.ly/35ei00X తయారుచేయడానికి: 11 గంటలు వండటానికి: 20 నిమిషాలు సెర్వింగులు: 4 కావలసిన పదార్థాలు పెసలు - 1 కప్పు (Buy: https://amzn.to/2UkU9JC) మినపప్పు -1/2 కప్పు (Buy: https://amzn.to/2Ul3EZi) నీళ్లు ఉప్పు (Buy: https://amzn.to/2vg124l) తయారుచేసే విధానం: పెసలని శుభ్రంగా కడిగి రాత్రంతా నానపెట్టాలి అలాగే మినపప్పుని కూడా కడిగి రెండు గంటల పాటు నానపెట్టాలి పెసలలో ఉన్న నీళ్లు వంపేసి మెత్తగా రుబ్బుకోవాలి అలాగే నీళ్లు వంపేసి నానపెట్టిన మినపప్పుని కూడా విడిగా రుబ్బుకుని పెసలు పిండిలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి పిండిని బాగా కలిపిన తరువాత పక్కన పెట్టి నాలుగు గంటలు పులియపెట్టాలి ఇడ్లీ రేకులకు కొద్దిగా నూనె రాసుకుని అందులో ఇడ్లీలు వేసి ఇడ్లీ కుక్కరులో పెట్టి ఆవిరి మీద ఉడికించాలి ఇడ్లీలు ఉడికాయో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్పిక్ పెట్టి గుచ్చి చూడాలి. టూత్పిక్ శుభ్రంగా పిండి అంటుకోకుండా బయటకి వస్తే ఇడ్లీలు ఉడికాయని అర్ధం ఇప్పుడు పొయ్యి కట్టేసి ఇడ్లీలను రెండు నిమిషాలు చల్లార్చి రేకులలోనుంచి తీసి ఒక ప్లేట్లో వేసి వేడివేడిగా చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి You can buy our book and classes on http://www.21frames.in/shop HAPPY COOKING WITH HOMECOOKING! ENJOY OUR RECIPES WEBSITE: http://www.21frames.in/homecooking FACEBOOK -   / homecookingtelugu   YOUTUBE:    / homecookingtelugu   INSTAGRAM -   / homecookingshow   A Ventuno Production : http://www.ventunotech.com

Comments