Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Center Good News For EPF Pensioners | EPF పింఛన్ దారులకు కేంద్రం శుభవార్త в хорошем качестве

Center Good News For EPF Pensioners | EPF పింఛన్ దారులకు కేంద్రం శుభవార్త 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Center Good News For EPF Pensioners | EPF పింఛన్ దారులకు కేంద్రం శుభవార్త

EPF పింఛన్ దారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశంలో ఏ బ్యాంకు నుంచైనా.., ఏ శాఖ నుంచైనా పెన్షన్ తీసుకునే వీలు కల్పించింది. ఈ మేరకు.... సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు EPFO ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ ..మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు. జాతీయస్థాయి కేంద్రీకృత వ్యవస్థ ద్వారా పింఛను మొత్తాన్ని.. దేశంలో ఏ బ్యాంకుకైనా, ఏ బ్రాంచ్ కైనా పొందే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. 2025 జనవరి 1 నుంచి........ ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల.... 78 లక్షల మంది పింఛన్ దారులకు ప్రయోజనం కలగనుందని చెప్పారు. పింఛన్ దారులు............. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లినప్పుడు......... పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రస్తుతం EPFO జోనల్ లేదా ప్రాంతీయ కార్యాలయాలకు.... 3-4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు ఉన్నాయి. సెంట్రలైజ్డ్ విధానం వల్ల...బ్రాంచ్ ను సందర్శించాల్సిన అవసరం తప్పనుంది. పింఛన్ విడుదలైన వెంటనే... ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది ------------------------------------------------------------------------------------------------------------- #etvtelangana #latestnews #newsoftheday #etvnews ------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R... ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R... ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us :   / etvtelangana   ☛ Follow us :   / etvtelangana   ☛ Follow us :   / etvtelangana   ☛ Etv Win Website : https://www.etvwin.com/ ------------------------------------------------------------------------------------------------------------

Comments