Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Brahmandam Vasundhara в хорошем качестве

Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Brahmandam Vasundhara 5 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Brahmandam Vasundhara

అందరికీ నమస్కారం, దశాబ్దాల కాలంగా జిల్లెళ్ళమూడి అమ్మను దర్శించి, అవ్యాజకరుణను, ఆధ్మాత్మికానుభూతులను పొందిన వారిలో మాన్యులు, సామాన్యులు, అసామాన్యులు... అనేకులు ఉన్నారు. అమ్మ వారికి ప్రసాదించిన అనేక అనుభూతులను.... ఈ ఇంటర్వ్యూల ద్వారా, అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాము. అమ్మ అనుగ్రహంతో మీ అందరి ఆదరణతో ఈ సంకల్పం సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ... అమ్మను ప్రార్థిస్తూ... సదా అమ్మ సేవలో శ్రీ విశ్వజననీ పరిషత్‌, జిల్లెళ్ళమూడి, బాపట్ల మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్‌ - 522113. Telephone: +91 8643 227324, 227492 WhatsApp: +91 94903 07364 Email: [email protected] Website: www.viswajanani.org

Comments