Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఇంటిలోనే తేలిగ్గా ముత్యాల సాగు | pearl culture in telugu | BHOOMIPUTHRA TELUGU в хорошем качестве

ఇంటిలోనే తేలిగ్గా ముత్యాల సాగు | pearl culture in telugu | BHOOMIPUTHRA TELUGU 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఇంటిలోనే తేలిగ్గా ముత్యాల సాగు | pearl culture in telugu | BHOOMIPUTHRA TELUGU

𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 . జనగామ జిల్లా, దేవరుప్పుల మండల కేంద్రంలో సలీం అనే రైతు ముత్యాల సాగును చేపట్టారు. కేవలం పదిహేను గుంటల స్థలంలో నలభైకి పైగా సిమెంటు ట్యాంకులను నిర్మించిన రైతు సలీం తనకున్న సిమెంటు ట్యాంకుల్లోనే ముత్యాల సాగును చేపట్టారు. పదిహేను నెలల పంట కాల పరిమితి గల ముత్యాల సాగు (ఆలుచిప్పల పెంపకం) లో సీడ్ ఎక్కడ లభిస్తుంది..? దానికి ఫీడ్ ఏమివ్వాలి..? మార్కెట్ పరిస్థితి ఏమిటి..? ధర ఎంత ఉంటుంది..? ఇతరత్రా వివరాలు , ముత్యాల సాగు గురించి.. రైతు సలీం ఈ వీడియోలో పంచుకున్నారు. . రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. ఆ మట్టిమనుషుల కోసం... భూమిపుత్రుల కోసం .. ఈ భూమిపుత్ర తెలుగు (bhoomiputhra telugu) యూట్యూబ్ ఛానల్ పని చేస్తుంది. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలను వీడియోలుగా అందిస్తుంది. తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. ఔత్సాహిక యువ రైతులకు పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి... లైక్ చేయండి... మీ సలహాలు-సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. . రైతు సలీం ఫోన్ నెంబర్ : 9311047909 . #bhumiputhratelugu #pealrcultureintelugu #ముత్యాలసాగు #agriculture #agriculturetechnology #aquaculture #cultivation #farming #farms #fishfarming #horticulture #poultryfarming #nofarmernofood . [email protected] ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.

Comments