Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб వరిలో ఉధృతమవుతున్న దోమపోటు/సుడిదోమ - సమగ్ర నివారణ|| How to Control Paddy Hopper/Doma||Karshaka Mitra в хорошем качестве

వరిలో ఉధృతమవుతున్న దోమపోటు/సుడిదోమ - సమగ్ర నివారణ|| How to Control Paddy Hopper/Doma||Karshaka Mitra 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



వరిలో ఉధృతమవుతున్న దోమపోటు/సుడిదోమ - సమగ్ర నివారణ|| How to Control Paddy Hopper/Doma||Karshaka Mitra

Brown Plant Hopper/Sudi Doma Damage in Paddy - Integrated Management. Management of Brown Plant hopper in Rice. Two species of planthopper infest rice. These are the brown planthopper (BPH) and the whitebacked planthopper (WBPH) High population of planthoppers cause leaves to initially turn orange-yellow before becoming brown and dry and this is a condition called hopperburn that kills the plant. BPH can also transmit Rice Ragged Stunt and Rice Grassy Stunt diseases. Neither disease can be cured. The feeding damage caused by planthoppers results in the yellowing of the plants. At high population density, hopperburn or complete drying of the plants is observed. At this level, crop loss may be 100%. వరి పైరులో ఉధృతమవుతున్న దోమపోటు/సుడి దోమ - సమగ్ర నివారణ ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో మంచి వర్షపాతం నమోదు కావటంతో వరి పైరు పచ్చగా కళకళలాడతోంది. ప్రస్థుతం పంట దుబ్బుచేసే దశ నుండి పైరుకు ఈనిక దశలో వుంది. కానీ ఈ సమయంలో దోమపోటు రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అధిక వర్షాల వల్ల పొలాల్లో మురుగు నీరు నిల్వ వుండటంతో దోమ ఉధృతి అధికంగా వుంది. సాధారణంగా పంట చిరుపొట్ట దశలో అధికంగా కనిపించే ఈ సుడిదోమ, ఇప్పుడు దుబ్బుచేసే దశలోనే అధికంగా కనిపించటం రైతుల్లో ఆందోళన రేపుతోంది. వరి పంటకు నష్టం చేసే దోమల్లో గోధుమ రంగు దోమ, తెల్లవీపు దోమ ప్రధానమైనవి. వీటివల్ల పంటకు 100 శాతం నష్టం జరిగే ప్రమాదముంది. వీటిని సకాలంలో గుర్తించి, తగిన సస్యరక్షణ చర్యలతో అరికట్టాలని, అలాగే మేలైన యాజమాన్యంతో దోమ ఆశించకుండా అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. జె.హేమంత్ కుమార్. #karshakamitra #paddyhoppercontrol #paddybph www.facebook.com/groups/karshakamitra/ Facebook : https://mtouch.facebook.com/maganti.v...

Comments