Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకటసత్యనారాయణ మహాగ్నిచిత్ వాజపేయయాజులుగారిచే పదకొండో సోమయాగముగా పౌండరీక యాగము в хорошем качестве

బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకటసత్యనారాయణ మహాగ్నిచిత్ వాజపేయయాజులుగారిచే పదకొండో సోమయాగముగా పౌండరీక యాగము 3 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకటసత్యనారాయణ మహాగ్నిచిత్ వాజపేయయాజులుగారిచే పదకొండో సోమయాగముగా పౌండరీక యాగము

శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేన్ద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో బ్రహ్మశ్రీ సుందర రామ వాజపేయ యాజులు గారి అధ్యక్షతన బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకట సత్యనారాయణ మహాగ్నిచిత్ వాజపేయయాజులు గారిచే పదకొండో సోమయాగముగా శ్రౌత కర్మానుష్ఠానుములో అత్యంత విశిష్టమయిన కర్మలలో పౌండరీక యాగము జరుపుటకు శ్రీ జగద్గురువుల ఆశీర్వచనం అయ్యినది ఈ పౌండరీక యాగము ఫిబ్రవరి 11 నుంచి మార్చి 14 వరుకు పట్టిసీమ గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ హోతా శ్రీ రామచంద్ర మూర్తి గారి సత్ర ప్రాంగణంలో జరగుచున్నది యాగ కర్త అగు శ్రీ సత్య మహాగ్నిచిత్ వాజపేయయాజి దమ్పతులచే సప్త సోమసంస్థలు మరుయు సర్వస్తోమ సర్వపృష్ఠాప్తోర్యామ మహాయగము. బృహస్పతిసవ యాగములు ఇవియేగాక అనేక చారిత్రాత్మకమైన శ్రీ కృష్ణ యజుర్వేద సంపూర్ణ ఘన పారాయణలు అనేకుము జరిగినవి శ్రీ యాజులు గారు బాల్యము నుంచి అనేక శ్రౌత కర్మానుష్ఠానుములో పాల్గొన్నారు ఇట్టి మహత్తరమైన ఉత్కృష్టమైన మహా పౌండరీక యాగమునకు దైవ భక్తులు అన్నివిధాలా సహకారము అందించి యజ్ఞేశ్వరానుగ్రహం పొందగలరు

Comments