Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб RUPAYITHO NINNU KONEDDUNA | RAGALLU DUNNITHINE | LATEST FOLK SONG 2020 | PARSHURAM NAGAM |PALLAVI в хорошем качестве

RUPAYITHO NINNU KONEDDUNA | RAGALLU DUNNITHINE | LATEST FOLK SONG 2020 | PARSHURAM NAGAM |PALLAVI 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



RUPAYITHO NINNU KONEDDUNA | RAGALLU DUNNITHINE | LATEST FOLK SONG 2020 | PARSHURAM NAGAM |PALLAVI

RUPAYITHO NINNU KONEDDUNA | RAGALLU DUNNITHINE | LATEST FOLK SONG 2020 | PARSHURAM NAGAM |PALLAVI RUPAYITHO NINNU KONEDDUNA | LATEST FOLK SONG 2020 | FARMER.SONG | RAIN SONGS| PARASHURAM NAGAM తొలకరిలో రైతు విత్తులు పెట్టాక... ఓ నెల రోజుల పాటు వాన మొఖం చాటేస్తే.. ఆ అన్నదాతల బాధ అంతా ఇంతా కాదు. భూమిలో ఉన్న మొలకలను కాపాడుకునే ప్రయత్నాలు ఎన్నో చేస్తాడు రైతు. ఆ ప్రత్నాలను తెలిపే పాటనే.. ఈపాట. Lyrics, Direction : Parshuram Nagam 9908233176 Singer:Himakar Bhat Music:#Praveen Kaithoju Camera & Editing: Janatha Bablu Casting: #Parshuram-Pallavi. Balashekhar Nagam, Vemula Srinivas Presented By: Manair Music & Movies Special Thanks To: Ganga Swamy Naragula, Mahendar Naragula, Anand Vemula & జోగాపూర్ గ్రామ ప్రజలు. Technical Advisor: Vamshi.s పల్లవి: రూపాయితో నిన్నే కొనేద్దునా?? ఓ అర్రలా నిన్నేసి బందిద్దునా?? దోసిల్లతో నిన్ను దాేసద్దునా?? ఎండమావిలో నిన్ను మడిసేద్దునా?? మొగులుకూ తంతేలూ కట్టెద్దునా?? గా మబ్బుకూ లంచాన్ని నేనిద్దునా?? వరుణుడా వర్షాన్నీ అప్పీద్దువా?? నా కన్నీటి సుక్కాల మిత్తిద్దునా?? చరణం:1 భూమీలనే అంగినయే, లాకలు మలమలా మాడినాయే .. బిందెత్తి పోత్తున్ననే.. మొలకలా గొంతెండి పోతావుందే.. నెత్తుర్నూ అడుపుతున్నా, తడికండ్ల నీళ్లన్నీ జల్లుతున్నా .. నైరుతీ తొవ్వకే గూసున్నవో .. గా ఆషాడ మేఘాన్ని మరిసున్నవో .. ఏమిస్తే కరుణిస్తావో.. నువ్వు దివి నుండి దిగి వస్తావో.. వానమ్మా.. ఓ వానమ్మా.. ................ రాగల్లు దున్నితినే.. రతనాల సిరులునే వండిత్తనే, మాగాణి పుడమిలోనా, కడువల్ల మాణిక్యాల రాసులే, సౌకల్ల సాలిడిసినా.. భూతల్లి బుక్కేడు బువ్వియ్యగా, ఎండిన పెల్లేను పగ వడ్తివో.. అయ్యో..దున్నినా దుక్కిని శపిస్థివో.. ఏమిత్తే బుద్దారుద్దీ... నీకు ఏం గోత్తే మనసారుద్ది ... వానమ్మా.. ఓ వానమ్మా.. ........... ఇత్తూకు ఇన్నూరాయే. టాక్టర్ల కిరాయి మున్నూరాయే, ఊరియాకు ఉరుకుడాయే కైకిళ్ల కర్సేమో కరుసుడాయే దళార్లూ బత్కా వట్టే సర్కారు ముందుకే నడువా వట్టే.. మట్టిలా రూపాయి తుట్టచ్చేనే. వాళ్ళ సేతుల్లా మారితే సిరివంతమే.. నా నడ్డి ఇరిగినాదే.. భారతి ఒడ్డాణం ఎట్లిద్దునే.. వానమ్మా.. ఓ వానమ్మా.. ........... కొండెక్కి నువ్వత్తేనే... బండెక్కి కదులుద్దీ మా ఎవుసమే.. ఆపతికి రారెవ్వరూ, దోసేటి దొంగాలే జమైతరూ.. మైకుల్లా హామిస్తరే.. ఆఖరికి.. మా నడ్డి విరిచేస్తరే.. నువ్వొక్క దానివే గాదు తల్లీ.. పంట అమ్మాలే పది మంది కాళ్ళు మొక్కీ.. ఉరికొయ్యల సావోద్ధమ్మో.. నలుగుట్ల నవ్వేటి బతుకద్దమ్మో వానమ్మ.. ఓ వానమ్మ.. రూపాయితో నిన్నే కొనేద్దునా?? ఓ అర్రలా నిన్నేసి బందిద్దునా?? దోసిల్లతో నిన్ను దాేసద్దునా?? ఎండమావిలో నిన్ను మడిసేద్దునా?? మొగులుకూ తంతేలూ కట్టెద్దునా?? గా మబ్బుకూ లంచాన్ని నేనిద్దునా?? వరుణుడా వర్షాన్నీ అప్పీద్దువా?? నా కన్నీటి సుక్కాల మిత్తిద్దునా?? కన్నీటి సుక్కాల మిత్తిద్దునా?? నా కన్నీటి సుక్కాల మిత్తిద్దునా?? The End #Praveen_Kaitoju #Janata_Bablu #Parshuram_Nagam #Manair_Music #SingerShirisha #Folk _Songs #Latest #New #rupaayi.#Roopaayitho #Raithu #Farmer #Land latest folk songs, vaana paatalu varsham Manair Music & Movies, latest folk song, SITTA SITTENDA KOTTE - LATEST DJ FOLK SONG 2020 | #LAVANYA #BUNNY | #DJSONG #FOLKSONGS @MANAIR MUSIC & MOVIES మీ ఛానల్ లో.. new songs కోసం. 9908233176 కు కాల్ చేయండి. సిట్ట సిట్టేండా    • SITTA SITTENDA KOTTE PART 1 FULL SONG...   🎧చక్కని అనుభూతి కోసం.. దయచేసి ఖచ్చితంగా Headset, Earphones లోనే వినండి🎧 Please follow us for Latest Updates 👇 #Instagram : https://www.instagram.com/p/CEscv_rF9... #Facebook: https://www.facebook.com/108520110617... Presented By: MANAIR MUSIC & MOVIES. Technical support: Om wings Pvt. ltd (vamshi) మీ ఛానల్ లో.. సరికొత్త పాటల కోసం మమ్మల్ని సంప్రదించండి. 9908233176. Manair Music & Movies. పాట చిత్రీకరణ జరిగిన ప్రదేశము: గ్రామం: జోగాపూర్ మండలం: చందుర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లా. Latest Folk Song 2020, Sitta Sittenda, Sittha Sitthenda, sita pata enda, Rain, Summer, #Rakhi_Song #రాఖీట్ల_పాట #Rakshabandhan #Raksha_Bandhan #Latest_Folk_Songs 2020, Juke Box, Latest DJ Songs, #Singer Shirisha Songs #Shirisha_Songs, #Lavanya_Songs, #SingerLavanya, #Raakee #Rakhi #Rakhee #Raakee #Tellaranga nako Kalavaddadi #రూపాయితో నిన్ను_కొనేద్దునా #Rupayitho_Ninnu_Koneddhuna #Farmar #రైతు #Akka Chelle Paatalu, #Anna dammula paatalu #Telangana_Songs #Tollywood, #Bollywood, #Hollywood Sitta sittenda kotte, DJ Songs, Shirisha Songs , Singer Shirisha Songs, Lavanya Songs, Nirmala Songs, GL Namdev Songs, Praveen Kaithoju Songs, Naveen Sambari Songs, DJ Songs Telugu, New Folk Songs Telugu, Folk Songs 2020, Hindi Songs, Punjabi Songs , Latest Folk Songs 2020, chitta Chitta Enda, Sita Sita Enda, Bunny Yadav, Manair Songs, Maneru Songs, Private Songs, Private Album, New DJ Songs, Telugu DJ Songs, Vanamma Vanamma , Rupee Song, Rupaayee Song, Raithu Songs, Farmer Songs, Janapada Songs 2020, JANAPADALU paatalu, setta setta Enda, Rupayee tho Songs, Tella Tella Dothulu, Langavoni Vesukoni,

Comments