Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб పరి ప్రశ్న- పింగళ నాడి శరీరములో ఉన్నాయా? చక్రాలు ఒకే చోట ఉన్నాయి -ప్రాణ శక్తి-Swamy Antarmukhananda в хорошем качестве

పరి ప్రశ్న- పింగళ నాడి శరీరములో ఉన్నాయా? చక్రాలు ఒకే చోట ఉన్నాయి -ప్రాణ శక్తి-Swamy Antarmukhananda 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



పరి ప్రశ్న- పింగళ నాడి శరీరములో ఉన్నాయా? చక్రాలు ఒకే చోట ఉన్నాయి -ప్రాణ శక్తి-Swamy Antarmukhananda

పరి ప్రశ్న - వైద్య పరిభాషలో ఇడ పింగళ నాడి శరీరములో ఉన్నాయా? చక్రాలు అన్ని ఒకే చోట ఉన్నాయి - సుషుమ్న ఎక్కడ ఉన్నది - Swamy Antarmukhananda www.antarmukhananda.org Phone India 94926 19215 - Whatsapp Usa 713 540 6310 http://antarmukhananda.org/How-learn-...    / antarmukhanandachannel   పరి ప్రశ్న - వైద్య పరిభాషలో ఇడ పింగళ నాడి శరీరములో ఉన్నాయా? చక్రాలు అన్ని ఒకే చోట ఉన్నాయి - సుషుమ్న ఎక్కడ ఉన్నది - S.P బాలసుబ్రహ్మణ్యం ECMO - లోపల ప్రాణశక్తి ని పెంచుకోవాలి - బయటి గాలి లేకపోయినా లోపల ప్రాణ శక్తి తో యోగి సమాధి అవుతారు - ప్రాణశక్తి తగ్గితే, బయటి గాలి ఎక్కువ తీసుకుంటాము - ప్రాణాయామము చేయని వాళ్ళు బయటి గాలి 17 సార్లు తీసుకోకపోతే శరీరము దెబ్బతింటుంది - ప్రాణాయామము చేసే వాళ్ళు లోపల ప్రాణాన్ని పెంచుతున్నారు కనుక బయటి గాలి అవసరము 4 సార్లు కి తగ్గుతుంది. ముందు doctors కి తెలియాలి. కుండలిని యోగం ఎవరు చేస్తున్నారు. ప్రాణం కి మరొక పేరు కుండలిని. గురువు ద్వారా భావాన్ని అనుభవము తో తెలుసుకోవాలి. మొదటి రోజు నుంచి ఈ ప్రాణాయామం తో results వస్తాయి. #antarmukhananda #ida #chakras

Comments