Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб సిటీ మధ్యలో ఒంగోలు, గిర్ ఆవుల గోశాల | దేశీ గోవుల అభివృద్ధి | Desi Cow Development | Ganesh в хорошем качестве

సిటీ మధ్యలో ఒంగోలు, గిర్ ఆవుల గోశాల | దేశీ గోవుల అభివృద్ధి | Desi Cow Development | Ganesh 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



సిటీ మధ్యలో ఒంగోలు, గిర్ ఆవుల గోశాల | దేశీ గోవుల అభివృద్ధి | Desi Cow Development | Ganesh

#Raitunestham #Goshala #Desicow హైదరాబాద్ కొత్తపేట్ లోని న్యూ మారుతీ నగర్ లో ఉన్న ఈ గోశాలలో 40 ఆవులు ఉన్నాయి. 30 వరకు ఒంగోలు ఆవులు, మిగతావి గిర్ ఆవులు. గోశాల ద్వారా రోజుకి 120 లీటర్ల పాల ఉత్పత్తి అవుతున్నాయని నిర్వాహకులు గణేశ్ వివరించారు. గో మూత్రం, పేడ తమ వ్యవసాయ క్షేత్రంలో ఎరువులుగా ఉపయోగిస్తున్నామని తెలియజేశారు. ఒంగోలు ఆవుల అభివృద్ధే ధ్యేయంగా తాము ఈ గోశాల నిర్వహిస్తున్నామని, దేశీ ఆవుల సంరక్షణ, అభివృద్ధికి రైతులు ముందుకు రావాలని కోరారు. ☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​ ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​ ☛ Follow us on -   / rytunestham​.  . ☛ Follow us on -   / rythunestham​​​​​​​​  

Comments