Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб "శుక్రవారం నాడు ఉయ్యాలో"|"shukravaram naadu uyyaalo"తెలంగాణ బతుకమ్మ పాటలు"నీరజ కోట/Neeraja kota в хорошем качестве

"శుక్రవారం నాడు ఉయ్యాలో"|"shukravaram naadu uyyaalo"తెలంగాణ బతుకమ్మ పాటలు"నీరజ కోట/Neeraja kota 11 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



"శుక్రవారం నాడు ఉయ్యాలో"|"shukravaram naadu uyyaalo"తెలంగాణ బతుకమ్మ పాటలు"నీరజ కోట/Neeraja kota

శుక్రవారం నాడు ఉయ్యాలో లేచెనే గౌరమ్మ ఉయ్యాలో. చన్నీటి జలకాలు ఉయ్యాలో ఆడేనే గౌరమ్మ ఉయ్యాలో. ముత్యమంత పసుపు ఉయ్యాలో ముఖమంత పూసింది ఉయ్యాలో. పగడమంత పసుపు ఉయ్యాలో పాదమంత పూసింది ఉయ్యాలో. చింతాకు చీరమ్మ ఉయ్యాలో చింగులు మెరియంగ ఉయ్యాలో. మైదాకు చీరమ్మ మడిమల్లు మెరియంగ ఉయ్యాలో. పచ్చ పట్టుచీర ఉయ్యాలో పక్కలు మెరియంగ ఉయ్యాలో. ఎర్ర పట్టుచీర ఉయ్యాలో ఎనుకాల మెరియంగ ఉయ్యాలో. కురుస బొమ్మల నడుమ ఉయ్యాలో కుంకుమ బొట్టమ్మ ఉయ్యాలో. గోరింట పువ్వులు ఉయ్యాలో కొడుకు నెత్తుకొని ఉయ్యాలో. బీరాయి పువ్వులు ఉయ్యాలో బిడ్డనెత్తుకొని ఉయ్యాలో. రావె రావె గౌరమ్మ ఉయ్యాలో మా ఇంటి దనుక ఉయ్యాలో ---------------------------------------------------------- Shukravaram naadu uyyaalo lechene gouramma uyyaalo. Channeeti jalakaalu uyyaalo audene gouramma. Muthyamantha pasupu uyyaalo pusindhi gouramma uyyaalo. Pagadamantha pasupu uyyaalo paadhamatha pusindhi uyyaalo. Chinthaaku cheeramma uyyaalo chingulu meriyanga uyyaalo. Maidhaaku cheeramma uyyaalo madimallu meriyanga uyyaalo. Paccha pattu cheera uyyaalo pakkallu meriyanga uyyaalo. Erra pattucheera uyyaalo enukala meriyanga uyyaalo. Kurusa bommala naduma uyyaalo kunkuma bottamma uyyaalo. Gorata puvvulu uyyaalo kodukunetthukoni uyyaalo. Beerai puvvulu uyyaalo biddanetthukoni uyyaalo. Rave rave gouramma uyyaalo maa inti dhakaanu uyyaalo. ---------------------------------------------------------- #bathukammasongs #shukravaramnaduuyyalo #telanganabathukammasongs #బతుకమ్మపాటలు #శుక్రవారంనాడుఉయ్యాలో #తెలంగాణబతుకమ్మపాటలు

Comments