Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 180 ఎకరాల్లో జి-9 అరటి సాగు || Great Results in G - 9 Tissue Culture Banana || Karshaka Mitra в хорошем качестве

180 ఎకరాల్లో జి-9 అరటి సాగు || Great Results in G - 9 Tissue Culture Banana || Karshaka Mitra 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



180 ఎకరాల్లో జి-9 అరటి సాగు || Great Results in G - 9 Tissue Culture Banana || Karshaka Mitra

Splendid results in Banana Farming By Farmer Erramsetti Ramakrishna Rao, Chintapalli Village, Chintalapudi Mandal West Godavari District అరటిసాగులో అద్భుతాలు సృష్టిస్తున్న చింతలపూడి రైతు ఎర్రంశెట్టి రామకృష్ణా రావు. అరటి సాగుకు ప్రసిద్ధిగాంచిన తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ - 9 టిష్యూకల్చర్ అరటి రకం సాగుతో అద్భుతాలు చేస్తున్నారు రైతు రామకృష్ణా రావు. 180 ఎకరాల్లో అరటి సాగుచేస్తున్న ఈయన పొలంలో ఒక్కో అరటి గెల 30 నుండి 60 కిలోల బరువు తూగటం విశేషం.ఆశ్చర్యకరంగా ఒక్కో కాయ బరువు 250 -350 గ్రాములు వచ్చింది. మేలైన యాజమాన్యం, చీడపీడల నియంత్రణలో అప్రమత్తత, సాగు, మార్కెటింగ్ పట్ల అవగాహనతో అరటి సాగులో గత 15 సంవత్సరాలుగా విజయపథంలో పయనిస్తున్నారు. ప్రస్థుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అరటి ఎగుమతులు నిలిచిపోవటం వల్ల, సాగులో ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని, దళారులే ఎక్కువ లాభపడుతూ రైతును మోసం చేస్తున్నారని కర్షక మిత్రతో అనుభవాలు పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేస్తే ప్రతి రైతుకు మేలు జరుగుతుందంటున్న రామకృష్ణా రావు ద్వారా అరటి సాగు తీరు తెన్నులపై కర్షక మిత్ర స్పెషల్ ఫోకస్ Facebook : https://mtouch.facebook.com/maganti.v.... #KARSHAKAMITRA #KARSHAKAMITRABANANA

Comments