Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб నీవు నా తోడు ఉన్నావయా | Sunemi | Telugu Christian Song | Neevu Naa Thodu Vunnavayya| в хорошем качестве

నీవు నా తోడు ఉన్నావయా | Sunemi | Telugu Christian Song | Neevu Naa Thodu Vunnavayya| 7 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



నీవు నా తోడు ఉన్నావయా | Sunemi | Telugu Christian Song | Neevu Naa Thodu Vunnavayya|

Original Song Producer : Bishop Rayarala Vijay Kumar Lyrics & Tune : Fr Deva Music Director : Linus madiri Singer : Revanth Covered By Sis.Sunemi & BPF Team నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల             ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4)             ||నీవు||

Comments