Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб పేతురు వలె నేను Peturu Vale Nenu (John 21- Peter's Recovery) | Jasper | Hadlee | Christian Songs в хорошем качестве

పేతురు వలె నేను Peturu Vale Nenu (John 21- Peter's Recovery) | Jasper | Hadlee | Christian Songs 7 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



పేతురు వలె నేను Peturu Vale Nenu (John 21- Peter's Recovery) | Jasper | Hadlee | Christian Songs

పేతురు వలె నేను Peturu Vale Nenu (John 21 - Peter's Recovery) | Jasper Kunapo | Hadlee Xavier | Telugu Christian Songs #peturuvalenenu #eternalzone #teluguchristiansongs #hadleexavier #jasperkunapo Credits: Tune, Lyrics, Production: Jasper Kunapo Music & Vocals - Hadlee Xavier Strings - Sunshine Orchestra (Chennai) Drum electronics & percussions - Samuel Katta Bansuri & Dizi - Ramesh Piano & synth - Hadlee Xavier Mixed & Mastered - Hadlee Xavier Recorded @ mystics room (Chennai), sree abheri (Hyd) Recording engineers - Vishnu Video by VPP PRODUCTIONS Filmed and Edited by Vijay Pavithran Colorist - Kowshik (Chennai) Lights & Location - Raju Video featuring Guitars - Deepak Flute - Shalem ఆరాద్యుడవు నీవే ప్రభు - ఆనందముతో ఆరాధింతును అత్యున్నత ప్రేమను కనుపరచి నావు - నిత్యము నిను కొనియాడి కీర్తింతును పేతురు వలె నేను ప్రభునకు దూరముగా - పనులతో జనులతో జతబడి పరుగెత్తగా ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం - గలిలయ తీరమున నన్ను గమనించితివా ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు - తీరము చేరిరి కర్తను తేరి చూడగా పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి - సంతోషముతో ఒడ్డున గంతులేసేను నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి - మీనముతో భోజనము సమకూర్చితివా ఆచేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు - అద్వితీయ దేవుడవు నీవే ప్రభు Story behind this song: Fish found to be always ready for any sacrificial work of the Lord. For example, God used a great fish to take care of Jonah (Jonah 2:10). In Matthew 17:27, we see there was a fish that kept a piece of money in its mouth and came up first to be caught to meet Lord's purpose. Here in John 21:11, we see the conversation between our Lord Jesus and the disciples. They can hear each other. Meaning they are within (approx. 100m ) audible distance from the shore. At the Lord's command when they cast their net, they caught 153 great fish. To catch great fish, one must go to very deep into the sea. Great fish came to the shore to see risen Lord and they area ready for His need. Please note, this incident happened after the resurrection of our Lord Jesus Christ and someone counted these great fish as a wonder. Moreover, there are already some fish used by our Lord, with which He made meal for disciples. He didn't use the fish caught by the disciples. దేవుని ఏ కార్యానికైనా చేపలు ఎల్లప్పుడూ సిద్ధంగా వుండటం బైబిల్ లో చూడవచ్చు. ఉదాహరణకు, దేవుడు యోనాను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక గొప్ప చేపను ఉపయోగించాడు (యోనా 2:10). మత్తయి 17:27 లో, ఒక చేప coin ని నోటిలో ఉంచుకుని, ప్రభువు ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి తానే మొదట పైకి వచ్చింది. ఇక్కడ యోహాను 21:11లో, మన ప్రభువైన యేసు మరియు శిష్యుల మధ్య సంభాషణను చూస్తాము. వారు ఒకరినొకరు వినగలరు. అంటే వారు తీరం నుండి వినగలిగే దూరంలో (సుమారు 100మీ) దూరంలో వున్నారు. ప్రభువు ఆజ్ఞ మేరకు వారు వల వేసినప్పుడు 153 గొప్ప చేపలను పట్టుకున్నారు. పెద్ద చేపలను పట్టుకోవాలంటే సముద్రంలో చాలా లోతుకు వెళ్లాలి. కానీ ప్రభువును చూడటానికి గొప్ప చేపలు ఒడ్డుకు వచ్చి వుంటాయి. మరియు అవి ప్రభుని అవసరానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత జరిగిన సంఘటన. దయచేసి గమనించండి. ఈ గొప్ప చేపలను అద్భుతంగా పరిగణించారు మరియు లెక్కించారు. అంతేకాదు, మన ప్రభువు కొన్ని చేపలు అప్పటికే వాడి, వాటితో శిష్యులకు భోజనం పెట్టాడు. శిష్యులు పట్టిన చేపలను ఆయన ఉపయోగించలేదు. Contact: Jasper Kunapo © 2023 @Eternal Zone All rights reserved. We greatly appreciate your visit to our Eternal Zone YouTube Channel. We want to assure you that your experience will be truly delightful when you tune in to our Christian songs. We invite you to join us on this musical journey to strengthen your spirituality. Don't miss out on the soothing melodies and powerful lyrics that will lift your spirit. Please subscribe to our YouTube channel -    / eternalzone   All rights reserved. The copyright of this music and video is owned by Eternal Zone / Jasper Kunapo. Any unauthorized distribution or uploading of this content on YouTube or any other music platforms is strictly prohibited. Channels found to upload this video without permission will be reported accordingly. Respect the artist's work and support by sharing the official link responsibly. Thank you for your understanding and cooperation. #TeluguChristianSong #TeluguChristianMusic #Jesus #PraiseAndWorship #ChristianDevotional #TeluguGospel #ChristianSongs #TeluguBibleVerses #JesusChrist #TeluguChurch #Christianity #God #BibleVerses #TeluguDevotional #WorshipSongs #teluguchristiansongs #latestteluguchristiansongs #teluguchristiansongs2024 #jesussongstelugu #latestnewteluguchristiansongs2024 #teluguchristiansongstracks #telugudevotionalsongs2024 #newteluguchristiansongs #2024teluguchristiansongs #teluguchristiansongslatest #teluguchristianworshipsongs #telugujesussongs #praiseandworship #teluguworshipsongs #hearttouchingchristiansongs #teluguchristiansongsjukebox #teluguchristiansongsplaylist #teluguchristiansongswithlyrics #teluguchristiansongsinstrumentalmusic #teluguchristiansongsnew #spiritualmusic #teluguchristianmusic

Comments