Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб మరణం లేని జీవి కాకి ఒకటే మీకు తెలుసా శ్రీ చాగంటి | A Crow Which Not Die in His Life by SRI CHAGANTI в хорошем качестве

మరణం లేని జీవి కాకి ఒకటే మీకు తెలుసా శ్రీ చాగంటి | A Crow Which Not Die in His Life by SRI CHAGANTI 5 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



మరణం లేని జీవి కాకి ఒకటే మీకు తెలుసా శ్రీ చాగంటి | A Crow Which Not Die in His Life by SRI CHAGANTI

For more information Download and Share Educational App of Vedic Ancient India for all Youngster's https://play.google.com/store/apps/de... ఓ కాకి కాథ బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వర రావు గారు. "ఎన్నో తెలుగు కుటుంబాల్లో గౌరవ సభ్యుడాయన… ఎందుకంటే, వారి లోగిళ్ళలో ఆయన ప్రవచనంతోనే వారికి రోజు" "మొదలౌతుంది. ఆయన గొంతు వినబడుతున్నప్పుడు, వేరే మరే గొంతూ ఆ ఇళ్ళలో వినబడదు. ఇంటి పెద్ద మాట్లా" డుతున్నప్పుడు మిగతా వారంతా మౌనంగా వినడం మన తెలుగిళ్ళ్ల ఆనవాయితీ కద ! "ఇళ్ళ సంగతి కాస్సేపు పక్కన పెడితే, ఎక్కడైనా సరే, వారి ప్రవచన ప్రాంగణాలు భక్త జనంతో కిక్కిరిసి ఉండటానికి గల " కారణమేమిటి? కూర్చోవడానికి కుర్చీ దొరకడం మాట అటుంచి కనీసం నిలబడటానికే స్థలం సరిపోకపోవడమా !!! "అది కేవలం, భగవత్సంబంధమైన విషయాలకున్న, ఆకట్టుకునే శక్తి… అంటారు శ్రీ చాగంటి వారు." శృణ్వం తప: అన్నది వేదోక్తి. శ్రధ్ధతో వినడం ఓ తపస్సే నన్నది భగవన్నిర్ణయం. "ఆధ్యాత్మిక విషయాలు చర్చించబడే చోటు ఏదైనా అత్యంత పవిత్రం. అలాంటి చోట, చోటు ఎంత ఉందన్నదాంతో నిమిత్తం" "లేకుండా, అవసరమైతే ఒంటి కాలిమీద నిలబడైనా వినడం, శారీరిక క్లేశాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోవడం సుమారు" రెండు గంటల పాటు సభికులు సాగిస్తున్న తపస్సు కాక మరింకేమౌతుంది ? "తెలిసి చేసినా, తెలియక చేసినా, వారి శ్రోతలందరూ, అలా తపస్సు చేస్తున్నవారే."

Comments