Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Rajinikanth: ‘ఆ ముగ్గురిని ఎప్పటికీ మరచిపోలేను, నాకు వచ్చిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వారికే అంకితం’ в хорошем качестве

Rajinikanth: ‘ఆ ముగ్గురిని ఎప్పటికీ మరచిపోలేను, నాకు వచ్చిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వారికే అంకితం’ 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Rajinikanth: ‘ఆ ముగ్గురిని ఎప్పటికీ మరచిపోలేను, నాకు వచ్చిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వారికే అంకితం’

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందచేశారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా రజినీకాంత్‌కు ఈ అవార్డ్‌ను అందించారు. దీంతోపాటు, ఉత్తమ నటీనటులు, చిత్రాలకు, సాంకేతిక సిబ్బందికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అవార్డులు అందజేశారు. #Rajinikanth #DadasahebPhalkeAward #NationalFilmAwards ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu  

Comments