У нас вы можете посмотреть бесплатно NE KREESTHU VAADANU || Live in Vizag || Bro. Nissi John || M. Paul Bhaskar или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
Lyrics: M. PAUL BHASKAR Tune: Rev. M. P. P. FRANKLIN Singer: NISSY JOHN Music Composer: DAVIDSON GAJULAVARTHI Telugu Lyrics - నే క్రీస్తు వాడను - నే వాడబారను నే క్రీస్తు వాడను- కదల్చబడను కొండలే ఎదురుగ నిలచినను - బండలు నాపై దోర్లినను ఖడ్గమే గుండెలో దూసినను - కడలిలో నేను మునిగినను నాయేసు నాకు తోడుండగా -ఏ స్థితి ఐన స్తుతి పాటేగా నాకు స్తుతి పాటేగా ||నే క్రీస్తు వాడను|| 1. నావారేనను తరిమినను - అవమానమేనను నులిమినను ఏకాకినై నేను తిరిగినను - లోకాన నే ఎగతాలైనను నా యేసే నాకు అతిశయము - ఏ స్థితి ఐన అతిశ్రేష్టము నాకు అతిశ్రేష్టము ||నే క్రీస్తు వాడను|| 2. ఏది జయము ఏది అపజయము- అబ్రాహాము రొమ్మున లాజరే జయము ఏది నష్టము ఏది లాభము - మన యోబు జీవితమే సాక్ష్యము నాయేసు చిత్తములో బ్రతుకుట - మరణములోకూడా జయమొందుట విజయమొందుట ||నే క్రీస్తువాడను|| English Version Translated by Dr. N. Ravi Vincent - Oh! I am of Christ, I will not wither I am of Christ, I will be unmoved. Even though the hills stand against bme, Even though the mountains roll over me, Even though the sword is pierced through my heart, Even though I am sunk into the waters of ocean, I will greatly sing praises as my Jesus abides with me whatever situation comes against me. Oh! I am of Christ. Even though my own people chase me, Even though shame crushes me, Even though I roam like a lone raven, Even though people sneer at me, Jesus is my glory and whatever situation comes into my life, I consider it to be the most precious . Oh! I am of Christ. What is success ? What is failure? Lazarus who rested on the bosom of Abraham is victory! What is loss? What is gain? Job’s life itself is a testimony! To live in the will of my Jesus is to get victory even in death. Oh! I am of Christ. Original song- @rupanthara