Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб మీతాత సొమ్ముపోదు ఒకపైస ఖర్చుకాదు.mi thatha sommupodu okapaisa kharchu kadu.భీంప్లాస్.లిరిక్స్ ఉన్నవి в хорошем качестве

మీతాత సొమ్ముపోదు ఒకపైస ఖర్చుకాదు.mi thatha sommupodu okapaisa kharchu kadu.భీంప్లాస్.లిరిక్స్ ఉన్నవి 11 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



మీతాత సొమ్ముపోదు ఒకపైస ఖర్చుకాదు.mi thatha sommupodu okapaisa kharchu kadu.భీంప్లాస్.లిరిక్స్ ఉన్నవి

మీ తాత సొమ్ము పోదు ఒక పైస ఖర్చుకాదు భీంప్లాస్ రాగం. ఆది తాళం గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా సాకి ఆత్మశుద్ధిలేని ఆచారమేలరా బాండ శుద్ధిలేని పాకమేలా చిత్తశుద్ధి లేని న శివ పూజలేలరా"2" విశ్యదాభి రామా"2"వినురవేమా"2" పల్లవి మీ తాత సొమ్ము ఫోదు ఒకపైస ఖర్చు కాదు నీవు భజన చేయవెందుకే ఓ మాయదారి మనసా"2" మనసా... ఓ మనసా...."2" మనసా మనసా మనసా ఓ మనసా "2" చరణం1 కాయంబు నిలవబోదు ఈ తనవు మళ్ళీ రాదు"2" హనుమా...ఆ... ఆ. ఆ.. హహము...ఆ... మోహంబు తోన బ్రతకకే ఓ మాయదారి మనసా. మీ తాత సొమ్ము పోదు ఒక పైస ఖర్చు కాదు నీవు భజన చేయవెందుకే ఓ మాయదారి మనసా మనసా మనసా మనసా ఓ మనసా "2" చరణం.2 నీ సేవకమో పుట్టే నామనసు నన్ను ట్టే"2" హనుమా... ఆ...హనుమా... ఆ... ఈ పితలాట లెందుకే ఓ మాయదారి మనసా.. మీ తాత సొమ్ము పోదు ఒక పైస ఖర్చు కాదు నీవు భజన చేయవెందుకే ఓ మాయదారి మనసా మనసా ఓ.. మనసా, మనసా ఓ మనసా ... మనసా మనసా మనసా ఓ మనసా చరణం 3 నీ కర్మ వెంట ఉంది. నిను కానలేక ఉంది"2" హనుమా.. ఆ..... హనుమా... ఆ.... నీ దుడుకు తనము మాని దరి చేరు స్వామి గుడికి"2" మీ తాత, సొమ్ము పోదు ఒక పైస ఖర్చు కాదు నీవు భజన చేయవెందుకే ఓ మాయదారి మనసా మనసా మనసా మనసా ఓ మనసా"2"

Comments