Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



sri krishnadevaraya life history in telugu | vijayanagara empire jeevitha charitra | News6G

sri krishnadevaraya life history in telugu | vijayanagara empire jeevitha charitra | News6G 20 ఏళ్ల‌కే రారాజు ఒక‌వైపు ఆంధ్ర భోజుడు మ‌రోవైపు కన్నడ రాజ్య రమారమణ శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1530 వరకు విజయనగ‌ర‌ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. భారతదేశంలోని గొప్ప రాజులలో శ్రీకృష్ణదేవరాయలొకరు. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకునిగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించారు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నతస్థితికి చేరుకుంది. సాహిత్యంలో ఈయన ఆంధ్ర భోజుడుగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తినందుకున్నాడు. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా స‌హ‌కారం అందించారు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి అప్పాజీ అని పిలిచేవారు. శ్రీకృష్ణదేవరాయలు 20 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించారు. ఇతని పట్టాభిషేకానికి అడ్డుప‌డిన‌ అచ్యుత రాయలు, వీర నరసింహ రాయలు తోపాటు వారి అనుచరులను తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించారు. రాయలు తల్లి నాగలాంబ గండికోటను పాలించిన పెమ్మసాని నాయకుల ఆడపడచు. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం.. ----------------------------------------------------------------------- మా సోషల్ మీడియా ఛానెల్స్ వివరాలు: వాట్సాప్ ఫోన్ నంబర్: +91 79935 41231 యూట్యూబ్:    / news6g   ఫేస్ బుక్:   / news6g   ట్విట్టర్:   / news6g   ఇన్‌స్టాగ్రాం:   / news6gofficial   వెబ్సైట్: https://www.news6g.com మా వాట్సాప్ ఫోన్ నంబర్ లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు న్యూస్6జి గ్రూప్ సభ్యులతో మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు.. ----------------------------------------------------------------------- ✅✅న్యూస్ 6జి (News 6G) తెలుగు యూట్యూబ్ ఛానెల్ లో ఎలాంటి వీడియోలు ఉంటాయి? 💞💞: న్యూస్ 6జి (News6G) లో ట్రెండింగ్ వీడియోలు, యూట్యూబ్ వైరల్ న్యూస్, తెలుగు సినిమా వార్తలు, చారిత్రక వాస్తవాలు, వ్యక్తిత్వ వికాసం, విశ్వ రహస్యాలు, భారతదేశ చరిత్ర/ సవాళ్లు, భక్తి వీడియోలు, ఆరోగ్య చిట్కాలు, విద్య / ఉద్యోగ అవకాశాలు, క్రికెట్ ఇంకా మరెన్నో అంశాలపై అత్యంత విలువైన సమాచారం, అందరికీ ఉపయోగపడే విశేషాలు, వాస్తవాలు మీకర్ధమయ్యే రీతిలో వివరించటం జరుగుతుంది. ----------------------------------------------------------------------- ✅✅న్యూస్ 6జి (News6G) తెలుగు యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలు చూస్తున్నవారికి మా రిక్వెస్ట్ 💞💞: ఛానెల్ లో వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలియాలి అనుకుంటే, చానెల్ ని Subscribe చెయ్యడంతో పాటూ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. మా వీడియోలపై మీ అభిప్రాయాలని చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మేము మీ ప్రశ్నలకి సమాధానం చెప్తాము. మా వీడియోలు మీకు నచ్చినట్లైతే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్నిఆశక్తికర వీడియోల కోసం చూస్తూనే ఉండండి “న్యూస్ 6 జి యూట్యూబ్ ఛానల్”. థ్యాంక్యూ.. ----------------------------------------------------------------------- ✅✅ముఖ్య గమనిక (Disclaimer)💞💞: మేము మాకు విషయం పట్ల ఉన్న అవగాహన, ఆన్లైన్ లో దొరికిన సమాచారాన్ని బట్టి ఒక అంచనాతో ఆయా వివరాలు మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఆ సందర్భం లో ఒక్కోసారి కొన్ని పొరపాట్లు దొర్లవచ్చు. దయచేసి ఈ అంశాన్ని గమనించి, మా చానల్ వీక్షకులు అర్ధం చేసుకుని మన్నించగలరని ఆశిస్తున్నాం. ఆయా పొరపాట్లపైన మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ బాక్స్ లోగానీ, ఈమైల్ ద్వారా గానీ తెలియజేసినట్లయితే తగినవిధంగా మేము పొరపాట్లని సరిచేసుకుంటాము. మీ అభిప్రాయాలు, సూచనలు మాకెంతో అవసరం. తద్వారా మీకు మరింత ఆశక్తికర, ఉపయోగకరమైన అంశాలపై వీడియోలు చెయ్యగలము. ధన్యవాదములు.. ----------------------------------------------------------------------- ✅✅FAIR-USE COPYRIGHT DISCLAIMER💞💞: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, commenting, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use. These videos are to educate people in an entertaining fashion. Given these are very short videos, the short parts we use within them act as a catalyst to further reading. Anybody can reach us for communication, copyright issues on images,video clips @[email protected] Regards, News6g youtube channel. ----------------------------------------------------------------------- #lifestoryintelugu #biographyintelugu #news6g #news6gtelugu

Comments