Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб GHMC Hands Over 2BHK To Musi Rehabilitation Beneficiaries | మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు в хорошем качестве

GHMC Hands Over 2BHK To Musi Rehabilitation Beneficiaries | మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు 6 часов назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



GHMC Hands Over 2BHK To Musi Rehabilitation Beneficiaries | మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వ సూచనల మేరకు నిర్వాసితుల్లో కొంతమంది తమ ఇళ్లను ఖాళీ చేసేందుకు ముందుకొస్తున్నారు. నది గర్భంలో తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న కుటుంబాలు ముళ్లే మూట సర్దుకొని అధికారులు కేటాయించిన రెండు పడకల గదులకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మూసీ నది గర్భంలో మొత్తం 2వేలకుపైగా నిర్వాసితులను గుర్తించి మార్కింగ్ చేసిన అధికారులు వారిలో అర్హులైన వారికి రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తుంది. ఈ క్రమంలో 14 చోట్ల రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం... మూసీ నది సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని గృహా సముదాయాలను తొలి ప్రాధాన్యతగా గుర్తించి తాళాలు అందజేస్తోంది. ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలోని మూసీ నది గర్భంలో ఉన్న నిర్వాసితుల్లో 100 కుటుంబాలకు పైగా తమ ఇళ్లను ఖాళీ చేశారు. మూసీ నది దుర్గంధం, వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వ సూచనల మేరకు తమ నివాసాలను ఖాళీ చేస్తున్నామని పలువురు నిరుపేదలు చెబుతున్నారు. మలక్ పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెల గృహ సముదాయంలో 142 ఖాళీలు ఉండగా.... సమీపంలో ఉన్న చాదర్ ఘాట్ వినాయకవీధి, శంకర్ నగర్ నుంచి 32 మంది నిర్వాసితులకు పునరావాసం దక్కింది. జియాగూడలో 24, జైభవానీనగర్ లో 32, ప్రతాపసింగారంలో రెండు కుటుంబాలు, నార్సింగి లో నాలుగు కుటుంబాలకు అధికారులు ఇంటి తాళాలు అందజేశారు. ఆయా కుటుంబాల సామాగ్రిని తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా డీసీఎంలు, మినీ వ్యాన్లను ఏర్పాటు చేస్తోంది. ఈ రాత్రికి మరో 100 మంది కుటుంబాలు తమ నివాసాలను ఖాళీ చేసి రెండు పడకల గదుల ఇళ్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు నిర్వాసితుల్లో కొంతమంది యజమానులు, అద్దెకున్న కుటుంబాలు ఉండగా కేవలం యజమానులకు మాత్రమే ప్రభుత్వం రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్నారు. ------------------------------------------------------------------------------------------------------------- #etvtelangana #latestnews #newsoftheday #etvnews ------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R... ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R... ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us :   / etvtelangana   ☛ Follow us :   / etvtelangana   ☛ Follow us :   / etvtelangana   ☛ Etv Win Website : https://www.etvwin.com/ ------------------------------------------------------------------------------------------------------------

Comments