Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ముంబై దర్శన్ BUS ద్వారా ఏ ప్లేసులు చూడొచ్చు ||Mumbai Tourist places in Telugu ||Tourist Bus special в хорошем качестве

ముంబై దర్శన్ BUS ద్వారా ఏ ప్లేసులు చూడొచ్చు ||Mumbai Tourist places in Telugu ||Tourist Bus special 4 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ముంబై దర్శన్ BUS ద్వారా ఏ ప్లేసులు చూడొచ్చు ||Mumbai Tourist places in Telugu ||Tourist Bus special

#mumbai #touristplace #mumbaidarshan #mumbaivisiting#telugutraveltalks #telugutravelmaster #mumbaitelugu#mumbaiplacestovisit#exploringmumbai#mumbaibeach,#gatewayofindia #csmtrailwaystation #juhibeachintelugu# My contact no 9912754799 మన తెలుగు వారు ముంబై వెళ్ళినప్పుడు ముంబై దర్శన్ Bus ద్వారా ఏ ప్లేస్ లు చూడవచ్చు వాటిని టికెట్స్ ఎక్కడ తీసుకోవచ్చు ఏ ప్లేస్ లు కవర్ అవుతాయి తెలుగులో స్పష్టంగా మీకు అందించడం జరుగుతుంది. దీని ద్వారా మన తెలుగు వారు ఇబ్బంది పడకుండా ఉంటారు ముంబైలో నేను కవర్ చేసిన ప్లేస్ అన్ని కూడా ఇందులో చూపిస్తాను. వీడియో నచ్చినట్లైతే తెలుగు ట్రావెల్ మాస్ ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి. ముంబై దర్శన్ BUSలో ఏ PALACES కవర్ చేయొచ్చు? స్టార్టింగ్ పాయింట్ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర బయలుదేరుతుంది అక్కడ 10:30am to 11am మధ్య బయలుదేరుతుంది నైట్ 8 ఇచ్చి తీసుకెళుతుంది. 10pm కల్లా రిటన్ తీసుకొస్తుంది .cover palaces గేట్ వే ఆఫ్ ఇండియా హోటల్ తాజ్ ,జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం, రాజాbhai టవర్ మంత్రాలయ, అసెంబ్లీ హాల్, నారీమన్ పాయింట్ ,హోటల్ ఓబెరాయ్, ఎయిర్ ఇండియా బిల్డింగ్, వాంకేడ స్టేడియం ,గవర్నర్స్ హౌస్, జైన్ టెంపుల్, కమల నెహ్రూ పార్క్ ,హ్యాంగింగ్ గార్డెన్ ,బూట్ హౌస్ ,టవర్ ఆఫ్ సైలెన్స్ శ్రీ మహాలక్ష్మి టెంపుల్, రేస్ కోర్స్ ,నెహ్రూ సైన్స్ సెంటర్ ,సిద్ధి వినాయక టెంపుల్ Darshan , వర్లిsealink, లింక్ ఓన్లీ సి ఫేస్ పవన్ హాండ్స్ జుహు బీచ్ end point జుహు బీచ్ పాయింట్ అన్నమాట

Comments