Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 2 ఎకరాల మిర్చి.. 50 క్వింటాళ్ల దిగుబడి | Gromor F20 в хорошем качестве

2 ఎకరాల మిర్చి.. 50 క్వింటాళ్ల దిగుబడి | Gromor F20 7 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



2 ఎకరాల మిర్చి.. 50 క్వింటాళ్ల దిగుబడి | Gromor F20

ఒకే ఎరువులో 20 రకాల పోషకాలను పొందుపరిచిన గ్రోమోర్ ఎఫ్20 ఎరువును వాడిన రైతు బండారుపల్లి రాధాకృష్ణ గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. గతేడాది పత్తి సాగులో.. ఈ సంవత్సరం మిర్చి తోటలో తాను వాడానని తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో ఈ రైతు పత్తి, మిర్చి సాగు చేస్తున్నారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9963551820 నంబరులో లేదా https://mygromor.com వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4l... Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం [email protected] మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 20 Nutrients ఎరువును పత్తిలో, మిర్చిలో వేశాను | Gromor F20 #RythuBadi #F20Fertiliser #GromorF20

Comments