Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Special Story on Seethanagaram Roads | బురద గుంటల్లా మారిన సీతానగరం రోడ్లు в хорошем качестве

Special Story on Seethanagaram Roads | బురద గుంటల్లా మారిన సీతానగరం రోడ్లు 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Special Story on Seethanagaram Roads | బురద గుంటల్లా మారిన సీతానగరం రోడ్లు

కడవంత గుమ్మడికాయైనా... చిన్న కత్తిపీటకు లోకువే.! అలాగే ఎంత కొత్త వాహనమైనా, ఇంజిన్ సామర్థ్యం పెద్దదైనా... మన రాష్ట్రంలో రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే........... కుయ్యోమొర్రో అంటున్నాయి. రాజమహేంద్రవరం... నుంచి సీతానగరం వెళ్లే రోడ్డే దీనికి నిదర్శనం. రహదారులకు.... మరమ్మతులు చేయకపోవడంతో రెండేళ్లుగా తేలిన గోతులు కాస్తా ఇప్పుడు.. బురద గుంటల్లా మారిపోయాయి. అందులో నుంచి వెళ్లిన వాహనం.. సాఫీగా గమ్యం చేరితే ఆ రోజుకు గండం గడిచినట్లే . లేదంటే ఇదిగో ఇలా కూరుకుపోయి కుయ్యోమొర్రో అనాల్సిందే. చిన్నవాహనాలు మొదలుకుని.. బస్సులు కూడా ఈ రోడ్డులో దిగబడి పోతున్నాయి. తాజాగా ఆటోలు, ఆర్టీసీ బస్సులు నడిరోడ్డులో దిగబడి సుమారు 4కిలోమీటర్లు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎక్స్ లేటర్ ఎంత రైజ్ చేసినా............. వాహనాలు బోరుమంటున్నాయే తప్ప.. ఆ ఊబి దాటలేకపోయాయి. చేసేదేమీలేక స్థానికులే ట్రాక్టర్లకు తాళ్లు కట్టి.. కూరుకుపోయిన వాహనాలను.. గట్టెక్కిస్తున్నారు. సాధారణంగా చవుడు నేలల్లో ఇలా దిగబడే పరిస్థితి ఉంటుందని.. నడిరోడ్డే ఇలా ఊబిలాగా మారడం ఎప్పుడూ చూడలేదని.. వాహనదారులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.#EtvAndhraPradesh #LatestNews #NewsOfTheDay #EtvNews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us :   / etvandhrapradesh   ☛ Follow us :   / etvandhraprades   ☛ Follow us :   / etvandhrapradesh   ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------

Comments