Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Summer Ridge Gourd Cultivation ||వేసవి బీరకాయ పంట సాగు || в хорошем качестве

Summer Ridge Gourd Cultivation ||వేసవి బీరకాయ పంట సాగు || 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Summer Ridge Gourd Cultivation ||వేసవి బీరకాయ పంట సాగు ||

#Vinodagriculture #SummerRidgegourd ఈ వీడియో లో వేసవిలో వేసిన బీరకాయ పంటలో పంట దిగుబడి పెంచడానికి తీసుకోవాల్సిన యాజమాన్యం ఏంటి అనేది తెలుపుట.3 కారణాల వలన పంట దిగుబడి తగ్గి పోతుంది.వాస్తవానికి రైతులు దోమలు అంజి పురుగులను సంబంధించిన మందులు వాడుతారు కానీ అసలు పూత పిండ రాకుంటే ఎలా దిగుబడి పొందుతారు చెప్పండి.అందుకే ఈ 3 కారణాలు తెలుసుకొని యాజమాన్యం చెయ్యడం వల్ల పూలు ఎక్కువగా వచ్చి కాయలు కాస్తాయి. రైతులు బోరన్ నీ ప్రతో 15 రోజులకు ఒకసారి పిచికారి చేసిన ఎం కాదు 3గ్రామ్స్/1 లీటర్ నీటికి.కానీ ఎప్పుడైతే మొక్క 2 లేదా 4 ఆకుల దశలో మాత్రం కచ్చితంగా వాడండి.molybdenum అలాగే కాల్షియమ్ నీ చెపినటువంటి ppm లో వాడండి మీరు పాకెట్ మీద ఏ ppm కె ఎంత మొతాదులో వాడాలో clear గా రాసి ఉంటుంది 2ml /1లీటర్ నీటికి వాడుకోవచ్చు. అదే జబ్బేరిల్లిక్ ఆసిడ్ మాత్రం ఎక్కువగా వడకండి మోతాదుకు 10 ppm అంటే అది పూలను ఎక్కువగా పెంచడానికి అదే కనుక ఎక్కువ ppm వేస్తే మొక్కపెరుగుతుంది కాబట్టి మోతాదులో మాత్రమే వాడండి.

Comments