Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб కడవరి వర్షం (ఎండిన నేలను దేవా) ఆత్మతో దేవుని ఆరాధింపజేసే పాట- UCVC Ministries Latest worship song в хорошем качестве

కడవరి వర్షం (ఎండిన నేలను దేవా) ఆత్మతో దేవుని ఆరాధింపజేసే పాట- UCVC Ministries Latest worship song 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



కడవరి వర్షం (ఎండిన నేలను దేవా) ఆత్మతో దేవుని ఆరాధింపజేసే పాట- UCVC Ministries Latest worship song

కడవరి వర్షం (ఎండిన నేలను దేవా) పాట Dilogs లేకుండా కావాలనుకునేవారు ఈ లింక్ క్లిక్ చెయ్యండి.    • ఎండిన నేలను దేవ...telugu christian wo...   ఎండిన నేలను దేవా వర్షముగా రావా ఏడారినయ్య దేవా.. జీవనదిగా రావా జారిపోతిని దేవా.. చల్లారిపోతిని దేవా అగ్నిగా రావా నన్నభిషేకించవా ఆత్మగా రావా.. నను నీలా మార్చవా.. రావా నా లోనికి రావయ్యా.. దేవా నను నింపు యేసయ్య దారి తప్పితినయ్య మార్గమై రావా చీకటైటిని దేవా నీతి సూర్యుడైరావా పాపినైతిని దేవా.. పాడైపోతిని దేవా రక్తమై రావా.. నాకు రక్షణనీయవా అగ్నిగా రావా.. నన్నభిషేకించవా.. రావా నా లోనికి రావయ్యా.. దేవా నను నింపు యేసయ్య వ్యాధితో వేడితినయ్య రాఫాగా రావా వ్యధలో చిక్కితినయ్య షాలోముగా రావా ఓడిపోతిని దేవా.. అణగారిపోతిని దేవా నిస్సిగా రావా.. నాకు విజయమునీయవా అగ్నిగా రావా.. నను అభిషేకించవా.. రావా నా లోనికి రావయ్యా.. దేవా నను నింపు యేసయ్య సువార్త చాటాలయ్య వాక్యమై రావా నీ రాజ్యము కట్టాలయ్యా శక్తిగా రావా.. ఆగిపోతిని దేవా.. వెనుదిరిగిపోతిని దేవా.. జీవమై రావా.. నను ఉజ్జీవించవా.. అగ్నిగా రావా.. నను అభిషేకించవా.. రావా నా లోనికి రావయ్యా.. దేవా నను నింపు యేసయ్య

Comments