Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб PUNARUDHANUDA в хорошем качестве

PUNARUDHANUDA 7 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



PUNARUDHANUDA

   • PUNARUDHANUDA పునరుత్ధానుడా   మీరు ఎంతగానో ఆదరించిన పునరుత్ధానుడా పాట LYRIC(లిరిక్)తో పాటు సరిక్రొత్తగా.. #SasamMercy #PUNARUDHANUDA #పునరుత్ధానుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణానాధుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణానాధుడా నా ప్రతి అవసరమును తీర్చు నట్టి యేసునాధుడా నా అపజయములలో జయమునిచ్చే కరుణాశీలుడా ||2|| పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణానాధుడా ||2|| 1.కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా శోథన వేదన బాధలలో నిను విడువను యేసయ్యా ||2|| నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా ||2|| ప్రేమాపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా ||2|| పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణానాధుడా ||2|| 2.మోడుబారిన నా జీవితం చిగురించేనయ్యా అంధకారం తొలగించే వెన్నల నీవయ్యా ||2|| నా చేయీపట్టి నన్ను నడిపే రాజువు నీవయ్యా ||2|| మహిమానాధుడా నా ప్రేమాపాత్రుడా ||2|| పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణానాధుడా ||2|| 3.నాదు యాత్రా ముగియగనే నిను చేరెదనేసయ్యా కన్నులారా నా స్వామినీ చూచెదనేనయ్యా ||2|| ఆ మహిమకు నన్ను పిలుచుకున్నా పరిశుద్ధాత్ముడా ||2|| ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్యా ||2|| పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణానాధుడా ||2| #PUNARUDHANUDA_Vijayaseeluda

Comments