Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб | నేనెన్నడు ఓడిపోనయ్యా | Nenennadu Odiponiah | KY Ratnam | Latest song 2022 | Grace Mission Church | в хорошем качестве

| నేనెన్నడు ఓడిపోనయ్యా | Nenennadu Odiponiah | KY Ratnam | Latest song 2022 | Grace Mission Church | 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



| నేనెన్నడు ఓడిపోనయ్యా | Nenennadu Odiponiah | KY Ratnam | Latest song 2022 | Grace Mission Church |

#నేనెన్నడు ఓడిపోనయ్యా #Nenennaduodiponiah #latestteluguchristiansongs2022 #kyratnamsongs #2022 | నేనెన్నడు ఓడిపోనయ్యా | Nenennadu Odiponiah | KY Ratnam | Latest song 2022 | Grace Mission Church | Song: నేనెన్నడు ఓడిపోనయ్యా Lyrics,Tune, Voice: Pas. KY Ratnam Music : Pas. KY Ratnam DOP: KY Ratnam Media Editing, Vfx: KY Ratnam production Song: నేనెన్నడు ఓడిపోనయ్యా నన్నేదియు కదపలేదయ్యా నీ తోడు వుంటె నాకు చాలయ్యా యేసూ... ఊ.... ఊ... ఉ నీ తోడు వుంటె నాకు చాలయ్యా - నన్నేదియు కదపలేదయ్యా నీ అభయముంటె నాకు చాలయ్యా - నన్నేదియు తాకలేదయ్యా ||2|| ఎన్ని శోధనలు నన్ను చుట్టినా ||2|| నేనేన్నడు ఓడిపోనయ్యా ||2|| 1. మోయలేని భారము మోయుచుండగా - నా సహాయమై నీవు నిలిచినావయ్యా నడువలేక నా అడుగులు సన్నగిల్లగా - నా చేయి పట్టి నన్ను నడిపినావయ్యా ||2|| ఆత్మీయులే ఆవిరైనా - కనికరమే కరిగిపోయినా ||2|| నీ తోడు నీ నీడ నను వీడలేదయ్యా ||2|| నీ తోడు|| 2. గుండెనిండ బాధలు నిండియుండగా - అంతరంగమును చూచి ఆదరించావు కళ్ళనిండ కన్నీళ్లే పొర్లుచుండగా - శాశ్వతమైనా కృపతో ఓదార్చావు ||2|| ఆప్యాయతె అంతరించగా - పలకరింపె దూరమవ్వగా ||2|| నీ తోడు నీ నీడ నను వీడలేదయ్యా ||2|| నీ తోడు|| Listen to this heart touching '' నేనెన్నడు ఓడిపోనయ్యా'' by KY RatnamWelcome to KY RATNAM International Ministries and GRACE MISSION CHURCH. God has anointed Man of God, KY Ratnam to reach out millions around the world with the Wordand worship. His teachings and Songs have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 5 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry. If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. Call For Prayer GRACE MISSION CHURCH LINGALA,KALLURU,KHAMMAM +91 9177757573 +91 9494737171 Subscribe for more videos:    / @kyratnam5  

Comments