Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб MITTAPALLI BATHUKAMMA SONG 2022 || MITTAPALLI SURANDER || SURESH BOBBILI || ASHWNI RAMDAS в хорошем качестве

MITTAPALLI BATHUKAMMA SONG 2022 || MITTAPALLI SURANDER || SURESH BOBBILI || ASHWNI RAMDAS 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



MITTAPALLI BATHUKAMMA SONG 2022 || MITTAPALLI SURANDER || SURESH BOBBILI || ASHWNI RAMDAS

Welcome To Official YouTube Account Of mittapallistudio subscribe For Exclusive Updates And Video Premieres ........................................................................ CADOL PRESENTS ALAYA PRODUCTIONS PRODUCED BY CHANDRAVADAN SPECIAL THANKS TIMMALAHGARI SUBHASH REDDY GARU ( ICON OF HUMANITY) FOUNDER SURANDER MITTAPALLI ........................................................................ TEAM Team Music : Suresh Bobbili Lyrics : Mittapalli Surender Singers : Mittapalli Surender, Ashwini Ramdas Camera : kamli patel Cast : Ashwni Ramdas, sony Editing : Harish thotha Guitar : Subhani Violin : Hamenth Key board : Bharath Makala Flute : Pramod Umapathi Rhythmd : Shankar & Ganesh Sound Engineer : Mastan vali Mixing & Mastering : Suresh Bobbili Production Designer : Y. L. B. Sathvik ........................................................................ పల్లవి : శివుడు లేని వేళ పార్వతమ్మా సిన్నబోయెనే శివునిబొమ్మా మూడు కన్నులవాడి ముద్దుగుమ్మా పువ్వుల్తో పూజల్ని పొందేనమ్మా గౌరమ్మే బతుకమ్మై చరణం ఎత్తుకొని వచ్చెనే నెత్తిపై మేఘాలు ఏడేడు సంద్రాల ఎదను పొంగిన నీళ్లు తీసుకొని వచ్చెనే తిరుగుతూ వాగులు నురగలై పొంగేనే చెరువుల తూములు ఉత్తరం దక్షణం ఉపెక్కి పోతుంటే తంగేడు కొమ్మలు బంగారమై పూస్తే దొంగలెవరో దోచెనే గౌరమ్మ బంగారుగుండ్ల వనమే గౌరమ్మ దొంగలెవరో దోచెనే గౌరమ్మ బంగారుగుండ్ల వనమే గౌరమ్మ రామన్న ఉయ్యాలో సిరి దేవనా ఉయ్యాలో రామన్న ఉయ్యాలో సిరి దేవనా ఉయ్యాలో చరణం ఎండి కొండలనేలే ఎములాడ రాజన్న నాగ శిరసుల నీడ నిదురించె నరుసన్న గంగ పొంగి తాకే భద్రాద్రి రామన్న శ్రీశైల శిఖరాన భ్రమరాంబ మల్లన్న బతుకమ్మ నీజోల పాటలిని ముక్కోటి దేవుళ్ళు పరవశాన మునిగి పోతుంటే దొంగలెవరో దోచెనే గౌరమ్మ బంగారుగుండ్ల వనమే గౌరమ్మ దొంగలెవరో దోచెనే గౌరమ్మ బంగారుగుండ్ల వనమే గౌరమ్మ ఏ తల్లి కడుపులోనా నువ్వు పొందలేదే జన్మ ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మా ఏ తల్లి కడుపులోనా నువ్వు పొందలేదే జన్మ ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మా ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాము ఆయె సందమామ రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయె సందమామ ........................................................................ Gmail: [email protected] phone: 8121007530 ........................................................................ Follow Us On Instagram: https://instagram.com/mittapallistudi... Follow Mittapalli Surander On Instagram: https://instagram.com/mittapalli_sure... Follow Us On Twitter: https://twitter.com/Mittapallistud1?t... Follow Us On Facebook: https://www.facebook.com/profile.php?... Do Like, Share, And Subscribe Thank You #MITTAPALLIBATUKAMMASONG #bathukamma2022 #bathukammasongs2022 #mittapallisongs #bathukamma #bathukammacelebrations #bathukammadjsongs #bathukammasongs #telangana #telanganasongs #telanganabathukamma #telanganabathukammasongs #MITTAPALLISURANDER #SURESHBOBBILI #ASHWINIRAMDAS #infinitummedia #2022

Comments