Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб కాలేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి వివరాలు|Complete Details of Kaleshwaram Project KLIP в хорошем качестве

కాలేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి వివరాలు|Complete Details of Kaleshwaram Project KLIP 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



కాలేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి వివరాలు|Complete Details of Kaleshwaram Project KLIP

తెలంగాణలకు సాగు, తాగు నీరు అందించే బృహత్తర ప్రణాళికే కాళేశ్వరం ప్రాజెక్ట్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు 7 లింకుల ద్వారా నిర్మిస్తున్నారు. అవి.. లింక్ 1-మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ వరకు, లింక్ 2- ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు గోదావరి నీరే చేరడం, లింక్ 3-మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరు, లింక్ 4-మిడ్ మానేరు నుంచి కొండ పోచంపల్లి వరకు , లింక్ 5-మల్లన్న సాగర్ నుంచి చిట్యాల గందమల్ల రిజ్వాయిర్కు నీటిని తరలిస్తారు. లింక్ 6- మల్లన్న సాగర్ నుంచి సింగూర్, నిజాంసాగర్ వరకు, లింక్ 7- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నిర్మాల్, నిజామాబాద్, కామరెడ్డి జిల్లాలకు నీరు అందిస్తారు. Kaleshwaram Lift irrigation project at Kaleshwaram(Jayashankar Bhupalapally Dist.) on the Godavari River.. Reservoirs Sripada Yellampalli project - 20.175 TMC, Mid Manair Dam - 25.875 TMC, Upper Manair Dam - 2.20 TMC, Medigadda Barrage 16.17 TMC 2. Annaram Barrage 11.9 TMC, Sundilla Barrage 5.11 TMC, Medaram, Ananthagiri, . Sri Ranganayaka Sagar, Sri Komaravelli Mallanna Sagar, Malkapet storage, Konda Pochamma, Gandamalla, Baswapuram etc. For More Videos.. భారతదేశం-కేంద్రపాలిత ప్రాంతాలు|Union Territories of India    • భారతదేశం-కేంద్రపాలిత ప్రాంతాలు|Union ...   భారతదేశంలో నదీ వ్యవస్థ Major rivers and lakes in India in Telugu https://www.youtube.com/watch?v=yz8fS... India Extent భారతదేశం ఉనికి.. https://www.youtube.com/watch?v=B6Tbo... ఖండాలు, మహా సముద్రాలు, అక్ష్క్షాంశాలు, రేఖాం https://www.youtube.com/watch?v=gKnHs... భారతదేశం భౌగోళక స్వరూపాలు Physical Features of india TM https://www.youtube.com/watch?v=atMwX... India Prime Ministers From Nehru to Modi భారతదేశం ప్రధాన మంత్రులు నెహ్రూ నుంచి మోడి దాకా https://www.youtube.com/watch?v=XGF4I... ప్రపంచంలో ముఖ్యమైన సముద్రాలు Sea's of the world https://www.youtube.com/watch?v=XmPAT... ప్రపంచంలో ముఖ్యమైన ఎడారులు Desarts of the world T/M https://www.youtube.com/watch?v=PHyhz... భారత దేశం ఉనికి India location https://www.youtube.com/watch?v=B6Tbo... కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి వివరాలు, Kaleshwaram Project Details in Telugu    • కాలేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి వివరాలు|C...   భారతదేశంలో తీర మైదానాలు The Coastal Plains, India TM https://www.youtube.com/watch?v=tA7Vk... Mountain peaks in India ముఖ్యమైన శిఖరాలు https://www.youtube.com/watch?v=xsQFG... తెలంగాణ 31 జిల్లాల సమాచారం జిల్లాల వారిగా Telangan New 31 Districts information https://www.youtube.com/watch?v=0jiYn... భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు    • భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు |Indian ...   వందేమాతర ఉద్యమం    • వందేమాతర ఉద్యమం| స్వదేశీ ఉద్యమం| బెంగ...   1857 తిరుగుబాటు    • 1857 Revolt in Telugu|| 1857 తిరుగుబా...  

Comments