Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб దిగిరమ్మయా! ప్రభూ! దిగిరమ్మయా! | Digi Rammayaa Prabhu Digi Rammayaa | Ranjith Ophir Songs в хорошем качестве

దిగిరమ్మయా! ప్రభూ! దిగిరమ్మయా! | Digi Rammayaa Prabhu Digi Rammayaa | Ranjith Ophir Songs 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



దిగిరమ్మయా! ప్రభూ! దిగిరమ్మయా! | Digi Rammayaa Prabhu Digi Rammayaa | Ranjith Ophir Songs

క్రైస్తవులపై జరుగుతున్న దాడులను చూసి పగిలిన హృదయంతో రోదిస్తూ "దిగి రమ్మయా దేవా.. దుష్టులను శిక్షించి ఈ దేశాన్ని బాగుచేయా దిగి రమ్మయా..." అంటూ రంజిత్ ఓఫీర్ గారు రాసి పాడిన నూతన ప్రార్థన గీతం!! దేవుడు ఈ దేశాన్ని దర్శించి, బాగుచేయాలంటే అంటే ప్రతి క్రైస్తవుడు నేర్చుకొని పాడాల్సిన అద్భుతమైన పరిశుద్ధాత్మ ప్రార్ధన గీతం!! #యాత్రికుడి పద ధ్వనులు- 83వ పాట 2 సెప్టెంబర్, 2023 రచన, స్వరకల్పన, గానం: అపొ. డా॥ AS రంజిత్ ఓఫీర్ గారు దిగిరమ్మయా! ప్రభూ! దిగిరమ్మయా! ప్రతికారము చేయ దిగిరమ్మయా! భూలోక న్యాయాధిపతి- వీవయా! న్యాయంబు సేయగ - దిగిరమ్మయా! గర్విష్టులెందాక హర్షింతురు? నిర్దేవులెన్నాళ్ళుత్సహింతురు? గర్వాంధులను దునుమ - దిగిరమ్మయా! దీనులను కాపాడ- దిగిరమ్మయా! || దిగిరమ్మయా || యాకోబు దేవుడు కనలేడని భ్రమపడుచు ఇల సర్పసంతానము నీ స్వాస్థ్యమును మిగుల - బాధించిరి రోషాగ్నితో నిండి దిగిరమ్మయా! ||దిగిరమ్మయ్యా|| దుర్మార్గ పరిపాలనను ధరణిపై ఏరీతి నీవు స-హించేవయ్యా? అన్యాయమగు - చట్టముల జేసెడి పాలకుల దండింప - దిగిరమ్మయా! ||దిగిరమ్మయా|| నిర్దోషులను దోషులని యందురు సజ్జనులకే మరణ - ము విధింతురు ఏలికలే సత్యమును ద్వేషించగా నా కోట నా ఆశ్రయము యేసేగా! ||దిగిరమ్మయా|| యేసయ్యా రాకడకు సిద్దపాటుగా ఈ తరంలో ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన, పాడాల్సిన.. ప్రార్థన గీతం!! #ophirministries #ranjithophirqna #Live #ranjithophirspiritualwarfaremessages #ranjithophirmessages #ranjithophirqna #ranjithophiranswers #Online #Live #ophirministries ప్రతీ అప్డేట్ కోసం మా అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లో తప్పకుండా జాయిన్ అవ్వగలరు Please join our telegram channel for all updates: https://t.me/ophirministries అపొ డా ఓఫిర్ గారు వివిధ అంశాలపై చేసిన ప్రసంగాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ప్లే లిస్ట్స్ విభాగాన్ని దర్శించగలరు అపొ డా ఓఫిర్ గారు ఈ అంశంపై చేసిన ఇతర ప్రసంగాల కోసం ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయగలరు: • ప్రార్థన - సాతాను... అపో డా ఓఫీర్ గారు జవాబులిచ్చిన ప్రశ్నల కోసం యీ క్రింది లింక్ ని క్లిక్/టచ్ చేయండి: Please click/touch the following link to view the Q&A videos by Dr A S Ranjeet Ophir: https://bit.ly/QnA-Playlist అపో డా ఓఫీర్ గారు వ్రాసిన పుస్తకాలను (హార్డ్ కాపీస్) కొనుక్కోవడం కోసం సహో లక్ష్మణ్ (9908773008) ని లేదా సహో చంద్రశేఖర్ (9652325857) ని సంప్రదించండి. Please contact Bro Laxman (9908773008) or Bro Chandrasekhar (9652325857) to purchase the hard-copies of the books written by Apostle Dr A S Ranjeet Ophir. అపో డా ఓఫీర్ గారు వ్రాసిన పుస్తకాల హార్డ్ కాపీస్ అమేజాన్ లో కొనుక్కోడానికి క్రింది లింక్ క్లిక్/టచ్ చేయగలరు: Purchase hard copies of the books written by Apostle Dr A S Ranjeet Ophir in Amazon at: https://tiny.one/tepbk అపో డా ఓఫీర్ గారు వ్రాసిన పుస్తకాల కిండిల్ ఎడిషన్ (ఈ-బుక్) కొనుక్కోడానికి క్రింది లింక్ క్లిక్/టచ్ చేయగలరు: Purchase Kindle Edition (e-book) of the books written by Apostle Dr A S Ranjeet Ophir at: https://tiny.one/tekeb మమ్మల్ని సంప్రందించాలనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయగలరు: If you want to get in touch with us, please reach us at: +91-9859295979 Follow Us (ఫాలో అవ్వండి): 🔷 Telegram https://t.me/ophirministries 🔷 Youtube https://tiny.one/omytb 🔷 Facebook https://tiny.one/omfbk 🔷 Twitter https://tiny.one/omtwr 🔷 Instagram https://tiny.one/omigm 🔷 Android https://tiny.one/omgps Books Section (పుస్తక విభాగం): 🔶 Printed Books: https://tiny.one/tepbk 🔶 Kindle eBooks: https://tiny.one/tekeb Feel free to reach us at (వాట్సాప్లో సంప్రదించండి): 🔷 WhatsApp https://wa.me/919859295979 దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక!! God Bless You Abundantly!!

Comments