Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб సాధించాలన్న తపనే నన్ను నిలబెట్టింది! | в хорошем качестве

సాధించాలన్న తపనే నన్ను నిలబెట్టింది! | 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



సాధించాలన్న తపనే నన్ను నిలబెట్టింది! |

సమస్యలను ఎదుర్కొని మన లక్ష్యాన్ని చేరుకొని , విజయం ఎప్పటికైనా సాదిస్తాము , కానీ మనం ఎదుర్కున్న సమస్యలు , విమర్శలు మరియు లక్ష్య సాధనకై మనం చేసిన కృషిని నలుగురికి ప్రేరణనిస్తే మనం సాధించిన విజయం రెండు రెట్లు ఎక్కువవుతుందంటున్నారు మన రాపోలు శ్రీనివాసులు గారు . శ్రీనివాసులు గారు ATM Security Guard గా పని చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం సాధించారు , అయితే ఆయన సాధించిన విజయం వెనుక అనేక విమర్శలు మరియు సమస్యలు ఉన్నాయి . ఈరోజు శ్రీనివాసులు గారు ఉద్యోగం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారి కోసం , సాధారణంగా ఎలా సాధించాలి అనే విషయాలను జోష్ టాక్స్ ద్వారా మనతో పంచుకుంటున్నారు. In this Josh Talks, Srinivasulu shares his journey from working as an ATM Security guard to achieving Government Job, he was never sure that he will be able to change the course of his life. He shares how working as a security guard has taught him the importance of goals and determination. He shares a few lessons at the end for the aspirants who are preparing for any government examination and emphasized the importance of determination that helps one to achieve any dream no matter how big it is. జోష్ టాక్స్ పాడ్‌కాస్ట్‌లో ఈ ఎపిసోడ్‌ని వినండి, exclusively on Spotify https://open.spotify.com/episode/34PG... Improve your communication now with the Josh Skills app. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే Communication Skills మరియు English తప్పనిసరి. ఆ Communication నేర్చుకోవాలి అంటే Practice కూడా అంతే అవసరం. Josh Skills యాప్‌తో మీ English, మాట్లాడే పద్ధతి మెరుగుపరచుకోవడం ద్వారా మీ కలను నిజం చేసుకోండి. ఇప్పుడే Install చేయండి https://joshskills.app.link/O9QJXqKg2qb Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers or business and helping them discover their true calling in life. ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం. -----**DISCLAIMER**---- All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda. #GovernmentJobs #Motivation #JoshTalksTelugu

Comments