Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో లక్శ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి ఆధ్వర్యంలో మోటివేషన్ ప్రోగ్రామ్ в хорошем качестве

కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో లక్శ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి ఆధ్వర్యంలో మోటివేషన్ ప్రోగ్రామ్ 4 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో లక్శ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి ఆధ్వర్యంలో మోటివేషన్ ప్రోగ్రామ్

కరీంనగర్. అంబేద్కర్ స్టేడియంలో జన సంగ్రహం లక్శ్. ఇంటర్నేషనల్ .స్కూల్ వారి ఆధ్వర్యంలో మోటివేషన్ స్పీకర్ మునవర్జమా కరీంనగర్ కు వచ్చారు భారీగా తరలివచ్చిన జనం లక్శ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ముస్తాక్ .హైమత్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మోటివేషన్ చేయడానికి మా పిలుపుపై వచ్చిన మునవర్ జమ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు 40 .వేల నుండి 50 .వేల వరకు తరలివచ్చిన . విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు .వారందరికీ అభినందనలు. లక్ష్.ఇంటర్నేషనల్ .చైర్మన్ ముస్తాక్ హైమద్. మాట్లాడుతూ . ప్రతి పేద విద్యార్థులకు కరీంనగర్ లో ఉన్న అన్ని పాఠశాలలో ఇద్దరి చొప్పున ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని వారు కోరారు లక్శ్.ఇంటర్నేషనల్ స్కూల్లో దాదాపుగా 50 మంది వరకు పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నానని తెలియజేశారు మనమందరం కలిసి మోటివేట్ చేస్తే విద్యార్థుల భవిష్యత్తు వారి ఎదుగుదలకు ఎంతో గానో తోడ్పడుతుందని తెలియజేశారు కరీంనగర్ పట్టణంలో అంబేద్కర్ స్టేడియంలో మునవర్జమా పోగ్రామ్ చాలా బాగా సక్సెస్ఫుల్ అయినందుకు ప్రతి ఒక్క విద్యార్థికు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు

Comments