Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Vinayaka Chaviti celebreations Day 4 - Chintamani Ganapati Homam - Sri Sakthi Peetam в хорошем качестве

Vinayaka Chaviti celebreations Day 4 - Chintamani Ganapati Homam - Sri Sakthi Peetam Трансляция закончилась 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Vinayaka Chaviti celebreations Day 4 - Chintamani Ganapati Homam - Sri Sakthi Peetam

పరమహంస పరివ్రాజకాచార్యులు, కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ శక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, మంత్ర స్వరూపులు, నడిచే దైవం, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి దివ్య సన్నిధిలో, శ్రీ శక్తి పీఠాధీశ్వరి మంత్ర మహేశ్వరి మాతాజీ శ్రీ రమ్యానందభారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో భాద్రపద శుద్ధ చతుర్ధి 10/09/2021 శుక్రవారం నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి 18/09/2021 శనివారం వరకు శ్రీ శక్తిపీఠ మహాక్షేత్రంలో లోకకళ్యాణార్ధం, సర్వ దోష ఆటంక నిర్మూలన ద్వారా సకల జనుల కామ్య అభీష్టసిద్ధ్యర్ధం శ్రీ శక్తి గణపతి నవరాత్రి మహోత్సవములు జరుగును. 13/09/2021 సోమవారం శ్రీ శక్తిగణపతికి అర్చన, చింతలను పోగొట్టి కామ్యసిద్ధిని కలిగించే శ్రీ చింతామణి గణపతి హోమము Sri Sakthi Peetam Near Rayalaceruvu Chittoor dist - 517561 Facebook:   / sreesakthipeetam   Phone: 9160455255 8639466355

Comments