Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఉల్లి పంటతోనె మాకు లాభం || Success Story of Onion Cultivation by Venkata Reddy || Karshaka Mitra в хорошем качестве

ఉల్లి పంటతోనె మాకు లాభం || Success Story of Onion Cultivation by Venkata Reddy || Karshaka Mitra 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఉల్లి పంటతోనె మాకు లాభం || Success Story of Onion Cultivation by Venkata Reddy || Karshaka Mitra

Join this channel to get access to perks:    / @karshakamitra   ఉల్లి పంటతోనె మాకు లాభం || Success Story of Onion Cultivation by Venkata Reddy || Karshaka Mitra నిత్యావసర కూరగాయ పంటైన ఉల్లి సాగులో రైతులు ఎదుర్కుంటున్న కష్టనష్టాలు అనేకం. అయితే రేటు కలిసి వచ్చిన సందర్భంలో మరేపంటలోను రాని లాభాలు, ఉల్లి సాగులో వస్తుండటంతో రైతులు భరోసాతో సాగులో ముందడుగు వేస్తున్నాడు. మెట్ట సాగులో ఉల్లిని ఖరీఫ్ రబీ కాలాల్లో ఎక్కువగా సాగుచేస్తుండగా, నల్లరేగడి భూముల్లో రబీ పంటగా ఉల్లి సాగులో ముందడుగు వేస్తున్నారు గుంటూరు జిల్లా, తాడేపల్లి మండల రైతులు. రబీలో ఎకరాకు 8 నుండి 10 టన్నులకు తగ్గకుండా దిగుబడి సాధిస్తున్నారు. అయితే ఈ ఏడాది మెలక తెగులు ఉల్లిపంటను కుంగదీసింది. తామర పురుగుల తాకిడితో చాలావరకు పంట దెబ్బతింది. అయితే ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమించి ఎకరాకు 9 టన్నుల దిగుబడి సాధించేవిధంగా పంటను తీర్చిదిద్దారు పెనుమాక గ్రామ రైతు కళ్లం వెంకట రెడ్డి. ఈ ప్రాంతంలో ఉల్లి సాగు స్థితిగతులను గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc... కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   #karshakamitra #onioncultivation #onion farming YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv

Comments