У нас вы можете посмотреть бесплатно Narayanuditadu - Annamayya Sankeerthana (నారాయణుఁ డీతఁడు - అన్నమయ్య సంకీర్తన) Lyrics или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
నారాయణుఁ డీతఁడు - అన్నమయ్య సంకీర్తన (Narayanuditadu - Annamayya Sankeerthana) Singer - S Janaki garu; Composer - G Balakrishna Prasad garu (Courtesy - TTD & Sri Venkateswara Recording Project) నారాయణుఁ డీతఁడు నరులాల మీరు శరణనరో మిమ్ముఁ గాచీని తలఁచిన చోటను తానే వున్నాఁడు వలెననువారి కైవసమెపుడు కొలచెను మూఁడడుగుల జగమెల్లాను కొలిచినవారిఁ జేకొనకుండునా యెక్కడఁ బిలిచినా నేమని పలికి మొక్కిన మన్నించు మునుముగను రక్కసుల నణఁచి రక్షించు జగములు దిక్కని నమ్మినఁ దిరముగా నేలఁడా చూచినయందెల్ల చూపును రూపము వోచికఁ బొగడిన వుండు నోటను యేచిన శ్రీవేంకటేశుఁడే యితఁడట చేచేతఁ బూజింప సేవలు గొనఁడా