Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб అమృతం కోసం సాగర మధనం చేస్తున్న దేవతలు | Vishnu Puranam Telugu Episode 15 | Sri Balaji Video в хорошем качестве

అమృతం కోసం సాగర మధనం చేస్తున్న దేవతలు | Vishnu Puranam Telugu Episode 15 | Sri Balaji Video 6 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



అమృతం కోసం సాగర మధనం చేస్తున్న దేవతలు | Vishnu Puranam Telugu Episode 15 | Sri Balaji Video

Vishnu Puranam Telugu Episode 15. దేవేంద్రుడు క్షీర సాగర మధనమునకు శుక్రాచార్యులవారిని ఒప్పించడంలో విజయవంతం అయ్యాడని శ్రీ మహా విష్ణువు మిక్కిలి సంతోషం చెందినారు . అప్పుడు అయన తన సుదర్శన చక్రముతో మంధర పర్వతము ను చీల్చి గరుడ సహాయముతో దానిని క్షీర సాగరం ఒడ్డుకి చేర్చిరి.దేవతలు మరియు ధానవులు క్షీరసాగర మధనం లో పొందు సంపదలను సమానముగా తీసుకోవలనని అంగీకరించిరి. శ్రీ మహా విష్ణువు నారదమునివర్యులతో ధానవులు ఆదిశేష సర్పం యొక్క తలను పట్టుకున్నారు అని నిర్ధారించుకోమనెను. అసుర గురువు శుక్రాచార్యులవారు అసంతృప్తి తో క్షీర సాగర మధనం కొరకు ధానవులను అనుమతించిరి .స్వరభాను ను క్షీర సాగర్ మధనం లో పొందు సంపదను సమానముగా విభజించమని కోరినారు.శ్రీ మహా విష్ణువు కూర్మావతారం లో తన వీపు ఫై మంధర పర్వతాన్ని మోయడానికి అంగీకరిస్తాడు, శ్రీ మహా విష్ణువు శ్రీ మహాలక్ష్మి మళ్ళి ఒకటిగా కలిసిపోతారు. Lord Vishnu is happy that Indra has succeeded in convincing Shukracharya that churning of Primeval waters to obtain nectar would be beneficial for all concerned. He then propels his Sudarshan Chakra to cut the Mandar Parbat and asks Garuda to bring it to the shore of the Primeval waters so that it could be used for churning the Primeval waters. Devtas and Danavs agree to share the treasures that would be obtained by churning the Primeval waters equally. Lord Vishnu asks Narad to make sure that Danavs holds the head of Vasuki Nag to be used as a rope. Shukracharya is unhappy but he allows the Danavs to start churning the Primeval waters. He asks Swarbhanu to make sure that the division of the treasures obtained from the Primeval waters is fair. Vishnu agrees to become a turtle to lift the Mandar Parbat on his back. Vishnu and Laxmi become one again... Vishnu Puranam Serial Starring Nitish Bharadwaj, Vaidehi, Sudhir Dalvi. Directed by Mohan Kudoo & Arvind Sirohi. Produced by Ravi Chopra & B.R. Chopra. Vishnu Puran is an Indian television series on Lord Shri Vishnu. It is based on the Vishnu Purana, an ancient collection of stories and scripture. Vishnu Puran tells of 10 incarnations of Vishnu, as well as other stories. Vishnu puranam focuses more on this incarnations : Matsya,Kurma, Varaha, Vamana, Narsimha, Parshurama, Rama, Balrama, Krishna & Kalki. #VishnuPuranam #TeluguTVSerials #SriBalajiVideo ☛ Subscribe to YouTube Channel: http://goo.gl/tEjah ☛ Like us on Facebook:   / sribalajivideo   ☛ Circle us on G+: https://plus.google.com/+SriBalajiMovies ☛ Like us on Twitter:   / sribalajivideos   Welcome to the Sri Balaji Video YouTube channel, The destination for premium Telugu entertainment videos on YouTube. Sri Balaji Video is a Leading Digital Telugu Entertainment Channel, This is your one stop shop for discovering and watching thousands of Indian Languages Movies, etc. •▬▬▬••▬▬▬••▬▬▬•▬▬▬•▬▬▬••▬▬▬••▬▬▬••

Comments